Spoken Hindi through Telugu in easy method

By | December 14, 2020

In this lesson we are going to know Spoken Hindi through Telugu in easy method .
తెలుగు వివరణతో హిందీ వ్యాకరణముతోపాటు స్పోకెన్ హిందీ …..సులువుగా మన వెబ్ సైట్ https://haveelaacademy.com ద్వారా నేర్చుకొండి . haveelaacademy అందిస్తుంది పూర్తి కోర్సు తెలుగులో ఉచిత స్పోకెన్ హిందీ.

                     मगर सांप,चिपकली के वर्ग हैं | उन के रक्ष त्वच (शरीर,तन,चम्र) है | वे उथयचरजीवि हैं | वे पानीमें,धरती मे भी रह सकते हैं | सरसो,नदियाँ,समुद्र में उनके पास रहते हैं | दुनिया में उष्ण प्रान्तो मे भी उन को हम देख सकते हैं | मनुष्य सबसे पहले उन को देखा | उन को मगर का नाम दिया है | वे डैनोसर की तरह दिखते हैं। उनके तेज दांत हैं | अगर एक दांत मिटता है तो इसकी जगह पर मगर को एक और दाँत आता है |

                     మొసళ్ళు , పాములు బల్లుల వర్గానికి చెందినవి . వాటికి రక్షణ చర్మముంటుంది . అవి ఉభయ చరాలు . అవి నీటిలోను , భూమి మీద కూడా ఉండగలవు. సరస్సులు , నదులు , సముద్రాలలోను వాటి ప్రక్కన నివసిస్తాయి. ప్రపంచంలోని ఉష్ణ ప్రాంతాలలో కూడా వాటిని మనం చూడగలం. మనుషులు అన్నిటికన్నా ముందు వీటిని చూశారు . దానికి క్రోకోడైల్ ( మొసలి ) అని పేరు పెట్టారు . అవి డైనోసార్లలా కనిపిస్తాయి. వాటికి పదునైన పళ్ళు ఉంటాయి . ఒక పన్ను అరిగితే దాని స్థానంలో మొసలికి ఇంకొక పన్ను వస్తుంది .

                      उनके आँख , कान और नाक होते हैं। वे खाना नहीं चबाते हैं | वे बड़े पत्थरों को निगल जाते हैं | वे पत्थर पेट में रहते हैं और आहार को पीसने के लिए मदद करते हैं। मगर , मेंढक, बड़ी मछली और छोटे मगर खाते हैं । कभी कभी वे पानी की पक्षियां (जलपक्षी ) पकड कर खाते हैं। बडे मगर , हाथियों और भैंस भी खाते हैं । रातमे भोजन के लिए खोज शुरू करते हैं | समुद्रतीर के पास मे वे बडे बडे भूगृह या दरारें तैय्यार करके ठंड और गर्मी से बचाते हैं | वे जोर से चिल्लाते हैं । वे ज्यादातर अंडे देते हैं | वे अंडे धूप में हैच करते हैं। इनक्यूबेट करने में 6 से 14 सप्ताह लगते हैं। मगर के सिर पर एक चोटी सी पक्षी जैसे होते हैं | उन को हम देख सकते हैं |

                       వాటికి కళ్ళు , చెవులు , నాసికా రంధ్రాలు ఉంటాయి. అవి ఆహారాన్ని నమలవు . అవి పెద్ద రాళ్ళను మ్రింగుతాయి . ఆ రాళ్ళు కడుపులో ఉండి ఆహారాన్ని రుబ్బుటకు సహాయపడతాయి. మొసళ్ళు కప్పలను , పెద్ద చేపలను , చిన్న మొసళ్ళను తింటాయి . కొన్నిసార్లు అవి నీటి పక్షులను పట్టుకుని తింటాయి . పెద్ద మొసళ్ళు ఏనుగులను , దున్నలను కూడా తింటాయి . రాత్రివేళ ఆహారం కోసం అన్వేషణ ప్రారంభిస్తాయి . తీరాలందు అవి పెద్ద తొర్రలను లేక పగుళ్లను చేసుకుని చలి నుండి , వేడి నుండి కాపాడుకుంటాయి. అవి బిగ్గరగా అరుస్తాయి . అవి ఎక్కువుగా గ్రుడ్లను పెడతాయి . సూర్యరశ్మికి ఆ గ్రుడ్లు పొదుగబడతాయి . పొదగటానికి 6 నుండి 14 వారాలు పడుతుంది. మొసలి తలపై ఒక చిన్న పక్షివంటి దాన్ని మనం చూడగలం .

                     उन्हें “ मगर पक्षी “बोलते हैं । ये पक्षी कमर पर लगे कीटाणुओं को दूर करते हैं। वे दांत साफ करते हैं। वे मगर के मुंह में छोड़े गए भोजन के छोटे टुकड़े खाकर जीते हैं | कुछ मामलों में मनुष्य मगर के प्रति क्रूर व्यवहार करते हैं | उन को शिकार करके मारते हैं | वे मगर त्वचा के साथ हाथ बैग और सामान बैग बनाते हैं।

                    వాటిని “మొసలి పక్షులు” అంటారు . ఈ పక్షులు నడుముపై ఉన్న సూక్ష్మక్రిములను తొలగిస్తాయి. అవి పళ్లను శుభ్రపరుస్తాయి . ఇవి మొసలి నోటిలోని మిగిలిన ఆహారపు చిన్న ముక్కలను తిని జీవిస్తాయి . మానవులు మొసళ్ళపట్ల కొన్ని సందర్భాలలో క్రూరంగా ప్రవర్తిస్తారు . వాటిని వేటాడి చంపుతారు . మొసలి చర్మంతో వారు చేతి సంచులను , సామాను సంచులను తయారుచేస్తారు .

For more Details :
My Website : https://haveelaacademy.com/
My YouTube Channel : www.youtube.com/haveelahindi

Learn Spoken Hindi through Telugu in easy method .

Thank you for reading this article Spoken Hindi through Telugu in easy method. I Hope you liked it. Please Give feed back, comments and share this article.

Related Spoken Hindi through Telugu in easy method :

# 40 : Speaking Hindi Telugu

# 41 : Learn Hindi through Telugu

# 42 : Learn Hindi through Telugu

# 43 : Learn Hindi through Telugu

# 44 : Learn Hindi through Telugu

Spoken Hindi through Telugu in easy method – haveelaacademy.com

Spoken Hindi through Telugu in easy method – haveelaacademy.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *