Speaking Hindi To Telugu Day 37 І Questions – Haveela Academy

Speaking Hindi To Telugu Day 37 І Present Tense Question

Spoken Hindi Spoken Hindi in Telugu

 :mrgreen: In this lesson we are going to know Speaking Hindi To Telugu Day 37 :mrgreen:

:mrgreen: ఈ పాఠంలో మనం ప్రెజెంట్ టెన్స్ తెలుగు నుండి హిందీ తెలుసుకోబోతున్నాం :mrgreen:

Speaking Hindi To Telugu Day 37 І Questions – Haveela Academy
Speaking Hindi To Telugu Day 37 І Present Tense – Haveela Academy

:mrgreen: స్పోకెన్ హిందీ లెసన్స్ తెలుగులో సులువుగా మన వెబ్ సైట్ “ https://haveelaacademy.com “ ద్వారా నేర్చుకొండి :mrgreen:

:mrgreen: Speaking Hindi To Telugu Day 37 І Present Tense Question :mrgreen:

Explanation :

                    :mrgreen: Present Tense Questions లో क्या పదంతో sentence start అవుతుంది  :mrgreen: లేదా sentence చివర Helping verb తరువాత అయిన क्या పదం రావచ్చు . :mrgreen: ఎటువంటి subject వచ్చినప్పటికీ , ఆ subject కి ముందు क्या పదం రావాలి .

Rule : क्या + Any subject + Helping verb ( :mrgreen: subject ని అనుసరించి ) ?

లేదా

Any subject + Helping verb ( :mrgreen: subject ని అనుసరించి ) + क्या ?

For Example :

అతడు ఉన్నాడా – क्या वह है

Step 1. क्या

Step 2. Any subject

Step 3. Helping verb ( :mrgreen: subject ని అనుసరించి )

Examples :

:mrgreen: అతడు ఇక్కడ ఉన్నాడా . / అతడు ఇటు ఉన్నాడా – क्या वह यहाँ है / क्या वह इधर है

:mrgreen: అతడు ఈ రోజు ఇక్కడ ఉన్నాడా – क्या वह आज यहाँ है

:mrgreen: అతడు అక్కడ ఉన్నాడా – क्या वह वहाँ है / क्या वह उधर है

:mrgreen: అతడు ఇప్పుడు అక్కడ ఉన్నాడా – क्या वह अब वहाँ है

:mrgreen: అతడు నీ కోసం అక్కడ ఉన్నాడా – क्या वह तुम्हारे लिए वहाँ है

:mrgreen: అతడు నేల మీద ఉన్నాడా / అతడు నేలపై ఉన్నాడా – क्या वह जमीन पर है

:mrgreen: అతడు బలంగా ఉన్నాడా – क्या वह ताकतवर है

:mrgreen: అతడు ఖాళీగా ఉన్నాడా – क्या वह खाली है

:mrgreen: అతడు ఇంట్లో ఉన్నాడా – क्या वह घर में है

:mrgreen: అతడు ఫ్రాన్స్‌లో ఉన్నాడా – क्या वह फ्रांस में है

:mrgreen: అతడు ఇప్పుడు ఫ్రాన్స్‌లో ఉన్నాడా – क्या वह अब फ्रांस में है

:mrgreen: అతడు వాళ్ళ ముందు ఉన్నాడా – क्या वह उनके सामने है

:mrgreen: అతడు ఇంటి ముందు ఉన్నాడా – क्या वह घर के सामने है

:mrgreen: అతడు మీ ఇంటి ముందు ఉన్నాడా – क्या वह आपके घर के सामने है

:mrgreen: అతడు భవనం ముందు ఉన్నాడా – क्या वह इमारत के सामने है

:mrgreen: అతడు తలుపు ముందు ఉన్నాడా – क्या वह दरवाजे के सामने है

:mrgreen: అతడు గోడ ముందు ఉన్నాడా – क्या वह दीवार के सामने है

:mrgreen: అతడు ఒక హోటల్‌లో ఉన్నాడా – क्या वह एक होटल में है

:mrgreen: అతడు భయంకరమైన మానసిక స్థితిలో ఉన్నాడా – क्या वह एक भयानक मूड में है

:mrgreen: అతడు ఒక సమావేశంలో ఉన్నాడా – क्या वह एक सभा में है

:mrgreen: అతడు ఇప్పుడు ఒక సమావేశంలో ఉన్నాడా – क्या वह अब एक बैठक में है

:mrgreen: అతడు ప్రస్తుతం ఒక సమావేశంలో ఉన్నాడా – क्या वह अभी एक बैठक में है

:mrgreen: అతడు ప్రస్తుతం ఇంట్లో ఉన్నాడా – क्या वह इस समय घर में है

:mrgreen: అతడు ప్రస్తుతం కంట్రోల్ రూమ్‌లో ఉన్నాడా – क्या वह इस समय कंट्रोल रूम में है

:mrgreen: అతడు ప్రస్తుతం పనిలో ఉన్నాడా – क्या वह इस समय काम में है

:mrgreen: అతడు ప్రస్తుతం కార్యాలయానికి దూరంగా ఉన్నాడా – क्या वह अभी कार्यालय से बाहर है

:mrgreen: అతడు ఆసక్తిగా ఉన్నాడా – क्या वह उत्सुक है

:mrgreen: అతడు మిమ్మల్ని చూడటానికి ఆసక్తిగా ఉన్నాడా – क्या वह तुम्हें देखने के लिए उत्सुक है

:mrgreen: అతడు బాగున్నాడా – क्या वह ठीक है

:mrgreen: అతడు సరిగ్గా ఉన్నాడా – क्या वह सही है

:mrgreen: వాళ్ళ కోసం అతడు ఇక్కడ ఉన్నాడా – क्या वह उनके लिए यहाँ है

:mrgreen: అతడు ఇప్పుడు వాళ్ళ కోసం ఇక్కడ ఉన్నాడా – क्या वह अब उनके लिए यहाँ है

:mrgreen: అతడు వాళ్ళ కోసం ఎల్లప్పుడూ ఇక్కడే ఉన్నాడా – उनके लिए क्या वह यहाँ हमेशा है

:mrgreen: అతడు serious గా ఉన్నాడా – क्या वह गंभीर है

:mrgreen: అతడు దాని గురించి (తీవ్రంగా) serious గా ఉన్నాడా – क्या वह उसके बारे में गंभीर है

:mrgreen: అతడు దీని గురించి (తీవ్రంగా) serious గా ఉన్నాడా – क्या वह इसके बारे में गंभीर है

:mrgreen: అతడు వాళ్ళ గురించి (తీవ్రంగా) serious గా ఉన్నాడా – क्या वह उनके बारे में गंभीर है

:mrgreen: అతడు ఒంటరిగా ఉన్నాడా – क्या वह अकेले है

:mrgreen: అతడు ఇప్పుడు ఒంటరిగా ఉన్నాడా – क्या वह अब अकेले है

:mrgreen: అతడు ఇక్కడ ఒంటరిగా ఉన్నాడా – क्या वह यहाँ अकेले है

:mrgreen: అతడు ఇక్కడ ఆఫీసులో ఒంటరిగా ఉన్నాడా – क्या वह यहाँ कार्यालय में अकेले है

:mrgreen: అతడు తేలికగా ఉన్నాడా – क्या वह हल्के है

:mrgreen: అతడు బలహీనంగా ఉన్నాడా – क्या वह कमज़ोर है

:mrgreen: అతడు శాంతంగా ఉన్నాడా – क्या वह शांति से है

:mrgreen: అతడు కోపంగా ఉన్నాడా – क्या वह गुस्से में है

:mrgreen: అతడు వాళ్ళ మీద కోపంగా ఉన్నాడా – क्या वह उन पर नाराज है

:mrgreen: అతడు నిజంగా ఉన్నాడా – क्या वह वास्तव में है

:mrgreen: అతడు చాలా సంతోషంగా ఉన్నాడా – क्या वह बहुत ख़ुश है

:mrgreen: అతడు ఈ రోజు చాలా సంతోషంగా ఉన్నాడా – क्या वह आज बहुत खुश है

:mrgreen: అతడు తరచుగా ఉన్నాడా – क्या वह अक्सर है

:mrgreen: అతడు ప్రతిరోజూ ఉన్నాడా – क्या वह हर दिन है

:mrgreen: అతడు ప్రతిచోటా ఉన్నాడా – क्या वह हर जगह है

:mrgreen: అతడు కూడా ఉన్నాడా – क्या वह भी है

:mrgreen: అతడు వెనుక ఉన్నాడా – क्या वह पीछे है

:mrgreen: అతడు దీని వెనుక ఉన్నాడా – क्या वह इसके पीछे है

:mrgreen: అతడు దాని వెనుక ఉన్నాడా – क्या वह उसके पीछे है

:mrgreen: అతడు వాళ్ళ వెనుక ఉన్నాడా – क्या वह उनके पीछे है

:mrgreen: అతడు గోడ వెనుక ఉన్నాడా – क्या वह दीवार के पीछे है

:mrgreen: అతడు కుడి వైపు ఉన్నాడా – क्या वह दाईं ओर है

:mrgreen: అతడు స్టేజి కి కుడి వైపు ఉన్నాడా – क्या वह मंच के दाईं ओर है

:mrgreen: అతడు ఎడమ వైపు ఉన్నాడా – क्या वह बाईं ओर है

:mrgreen: అతడు ఇప్పుడు ఎడమ వైపున ఉన్నాడా – क्या वह अब बाईं ओर है

:mrgreen: అతడు స్టేజీకి ఎడమవైపు ఉన్నాడా – क्या वह मंच के बाईं ओर है

:mrgreen: అతడు వాళ్ళ ఎడమ వైపు ఉన్నాడా – क्या वह उनके बाईं ओर है

:mrgreen: అతడు వాళ్ళ వైపు ఉన్నాడా – क्या वह उनकी तरफ़ है

:mrgreen: అతడు దారిలో ఉన్నాడా – क्या वह रास्ते में है

:mrgreen: అతడు సరైన మార్గంలో ఉన్నాడా – क्या वह सही रास्ते में है

:mrgreen: అతడు ఇప్పుడు దారిలో ఉన్నాడా – क्या वह अब रास्ते में है

:mrgreen: అతడు రోడ్ మీద ఉన్నాడా – क्या वह सड़क पर है

:mrgreen: అతడు ఇప్పుడు రోడ్ మీద ఉన్నాడా – क्या वह अब सड़क पर है

:mrgreen: అతడు మంచం మీద ఉన్నాడా – क्या वह बिस्तर पर है

:mrgreen: అతడు ఇప్పుడు మంచం మీద ఉన్నాడా – क्या वह अब बिस्तर पर है

:mrgreen: అతడు పైకప్పు మీద ఉన్నాడా – क्या वह छत पर है

:mrgreen: అతడు బస్సులో ఉన్నాడా – क्या वह बस मे है

:mrgreen: అతడు ఇప్పుడు బస్సులో ఉన్నాడా – क्या वह अब बस में है

:mrgreen: అతడు వాళ్ళ మార్గంలో ఉన్నాడా – क्या वह उनके रास्ते मे है

:mrgreen: అతడు బయట ఉన్నాడా – क्या वह बाहर है

:mrgreen: అతడు ఇప్పుడు బయట ఉన్నాడా – क्या वह अब बाहर है

:mrgreen: అతడు మీ ఇంటి బయట ఉన్నాడా – क्या वह अपने घर के बाहर है

:mrgreen: అతడు మీ తలుపు బయట ఉన్నాడా – क्या वह अपने दरवाजे के बाहर है

:mrgreen: అతడు రైల్వే స్టేషన్ బయట ఉన్నాడా – क्या वह रेलवे स्टेशन के बाहर है

:mrgreen: అతడు వాళ్ళ వెంట ఉన్నాడా / అతడు వాళ్ళ తో ఉన్నాడా – क्या वह उनके साथ है

:mrgreen: అతడు ఇప్పుడు వాళ్ళ తో ఉన్నాడా – क्या वह अब उनके साथ है

:mrgreen: అతడు మీ కుటుంబంతో ఉన్నాడా – क्या वह अपने परिवार के साथ है

:mrgreen: అతడు ఇప్పుడు మీ కుటుంబంతో ఉన్నాడా – क्या वह अब अपने परिवार के साथ है

:mrgreen: అతడు మీ స్నేహితుడితో ఉన్నాడా – क्या वह अपने दोस्त के साथ है

:mrgreen: అతడు ఇప్పుడు మీ స్నేహితుడితో ఉన్నాడా – क्या वह अब अपने दोस्त के साथ है

:mrgreen: అతడు ఇప్పుడు మీ స్నేహితులతో ఉన్నాడా – क्या वह अब अपने दोस्तों के साथ है

:mrgreen: అతడు మీ స్నేహితులతో ఉన్నాడా – क्या वह अपने दोस्तों के साथ है

:mrgreen: అతడు ఒక మూర్ఖుడితో ఉన్నాడా – क्या वह बेवकूफ के साथ है

:mrgreen: అతడు కొంతమంది స్నేహితులతో ఉన్నాడా – क्या वह कुछ दोस्तों के साथ है

:mrgreen: అతడు వాళ్ళతో ఉన్నాడా – क्या वह उनके साथ है

:mrgreen: అతడు ఇప్పుడు వాళ్ళ తో ఉన్నాడా – क्या वह अब उनके साथ है

:mrgreen: అతడు సిద్ధంగా ఉన్నాడా – क्या वह तैयार है

:mrgreen: అతడు దగ్గరలో ఉన్నాడా – क्या वह निकट है

:mrgreen: అతడు వాళ్ళ దగ్గర ఉన్నాడా – क्या वह उनके पास है

:mrgreen: అతడు మీ ఇంటి దగ్గర ఉన్నాడా – क्या वह अपने घर के पास है

:mrgreen: అతడు దూరం గా ఉన్నాడా – क्या वह दुर है

:mrgreen: అతడు చాలా దూరంగా ఉన్నాడా – क्या वह बहुत दूर है

:mrgreen: అతడు ఇప్పుడు చాలా దూరంగా ఉన్నాడా – क्या वह अब बहुत दूर है

:mrgreen: అతడు వాళ్ళ నుండి దూరంగా ఉన్నాడా / అతడు వాళ్ళకు దూరంగా ఉన్నాడా – क्या वह उनसे दूर है

:mrgreen: అతడు మీ కుటుంబానికి దూరంగా ఉన్నాడా – क्या वह अपने परिवार से बहुत दूर है

:mrgreen: అతడు ఇంటి నుండి దూరంగా ఉన్నాడా – क्या वह घर से दूर है

:mrgreen: అతడు మా ఫ్రెండ్ కి దూరంగా ఉన్నాడా / అతడు మా స్నేహితుడికి దూరంగా ఉన్నాడా – क्या वह हमारे दोस्त से दूर है

:mrgreen: అతడు చెడు కి దూరంగా ఉన్నాడా – क्या वह बुराई से दूर है

:mrgreen: అతడు ఇప్పుడే ఉన్నాడా – क्या वह अभी है

:mrgreen: అతడు ఇప్పుడు ఉన్నాడా – क्या वह अब है

:mrgreen: అతడు ఇప్పుడు దానిలో ఉన్నాడా – क्या वह अब उसमें है

:mrgreen: అతడు మళ్లీ ఉన్నాడా – क्या वह फिर से है

:mrgreen: అతడు ఇప్పుడు కూడా ఉన్నాడా – क्या वह भी अब है

:mrgreen: అతడు కూడా బాగున్నాడా – क्या वह भी ठीक है

:mrgreen: అతడు చివరి లో ఉన్నాడా – क्या वह आखिरी में है

:mrgreen: అతడు ప్రతి క్షణం అక్కడ ఉన్నాడా – क्या वह हर पल वहां है

:mrgreen: అతడు ప్రతి క్షణం ఇక్కడ ఉన్నాడా – क्या वह हर पल यहां है

:mrgreen: అతడు సరిగ్గా ఆరు గంటలు అక్కడే ఉన్నాడా – क्या वह ठीक छह घंटे से वहां है

:mrgreen: అతడు పొడుగ్గా ఉన్నాడా – क्या वह लंबे है

:mrgreen: అతడు లావుగా ఉన్నాడా – क्या वह मोटे है

:mrgreen: అతడు సన్నగా ఉన్నాడా – क्या वह पतले है

:mrgreen: అతడు ఆఫీసులో ఉన్నాడా – क्या वह दफ्तर में है

:mrgreen: అతడు మీటింగ్ లో ఉన్నాడా – क्या वह सभा में है / क्या वह मीटिंग में है

:mrgreen: అతడు వంట గది లో ఉన్నాడా – क्या वह रसोई में है

:mrgreen: అతడు హాల్ లో ఉన్నాడా – क्या वह हॉल में है

:mrgreen: అతడు పైన ఉన్నాడా – क्या वह ऊपर है

:mrgreen: అతడు తలక్రిందులుగా ఉన్నాడా – क्या वह उलटे है

:mrgreen: అతడు చెట్టు పైన ఉన్నాడా – क्या वह पेड़ के ऊपर है

:mrgreen: అతడు మీ పైన ఉన్నాడా – क्या वह आपके ऊपर है

:mrgreen: అతడు దీని పైన ఉన్నాడా – क्या वह इस के ऊपर है

:mrgreen: అతడు దాని పైన ఉన్నాడా – क्या वह उस के ऊपर है

:mrgreen: అతడు చెట్టు కింద ఉన్నాడా – क्या वह पेड़ के नीचे है

:mrgreen: అతడు కింద ఉన్నాడా – क्या वह नीचे है

:mrgreen: అతడు కుర్చీ కింద ఉన్నాడా – क्या वह कुर्सी के नीचे है

:mrgreen: అతడు రాయి దగ్గర ఉన్నాడా – क्या वह पत्थर के पास है

:mrgreen: అతడు దుకాణం దగ్గర ఉన్నాడా – क्या वह दुकान के पास है

:mrgreen: అతడు బస్టాండ్ దగ్గర ఉన్నాడా – क्या वह बस्टैंड के पास है

:mrgreen: అతడు బ్యాంకు దగ్గర ఉన్నాడా – क्या वह बैंक के पास है

:mrgreen: అతడు ఫ్రెండ్ దగ్గర ఉన్నాడా / అతడు స్నేహితుడి దగ్గర ఉన్నాడా – क्या वह दोस्त के पास है

:mrgreen: అతడు వాళ్ళ మనసు లోనే ఉన్నాడా – क्या वह उनके दिमाग में है

:mrgreen: అతడు మధ్యలో ఉన్నాడా – क्या वह बीच में है

:mrgreen: అతడు దాని మధ్యలో ఉన్నాడా – क्या वह उसके बीच में है

:mrgreen: అతడు ఈ మధ్యలో ఉన్నాడా – क्या वह इसके बीच में है

:mrgreen: అతడు దాని మధ్యలో ఉన్నాడా – क्या वह उसके बीच में है

:mrgreen: అతడు తోట లో ఉన్నాడా – क्या वह बगीचे में है

:mrgreen: అతడు గ్యారేజీలో ఉన్నాడా – क्या वह गैरेज में है

:mrgreen: అతడు ఆటలో ఉన్నాడా – क्या वह खेल में है

:mrgreen: అతడు జిమ్‌లో ఉన్నాడా – क्या वह जिम में है

:mrgreen: అతడు కోర్టు లో ఉన్నాడా – क्या वह अदालत में है

:mrgreen: అతడు కొలంబియాలో ఉన్నాడా – क्या वह कोलम्बिया में है

:mrgreen: అతడు కాకినాడలో ఉన్నాడా – क्या वह काकीनाडा में है

:mrgreen: అతడు మద్రాస్ లో ఉన్నాడా – क्या वह मद्रास में है

:mrgreen: అతడు భవనం లో ఉన్నాడా – क्या वह बिल्डिंग में है

:mrgreen: అతడు ఆపదలో ఉన్నాడా / అతడు ప్రమాదంలో ఉన్నాడా – क्या वह खतरे में है

:mrgreen: అతడు చీకటిలో ఉన్నాడా – क्या वह अंधेरे में है

:mrgreen: అతడు బజార్ లో ఉన్నాడా – क्या वह बाजार में है

:mrgreen: అతడు బజారు బయట ఉన్నాడా – क्या वह बाजार के बाहर है

:mrgreen: అతడు బజార్ దగ్గర ఉన్నాడా – क्या वह बाजार के पास है

:mrgreen: అతడు వాస్తవంగా ఉన్నాడా – क्या वह असली है

:mrgreen: అతడు ఇంటి వైపు ఉన్నాడా – क्या वह घर की तरफ है

:mrgreen: అతడు వాళ్ళ వైపు ఉన్నాడా – क्या वह उनकी तरफ़ है

:mrgreen: అతడు లోపల ఉన్నాడా – क्या वह अंदर है

:mrgreen: అతడు ఇంటి లోపల ఉన్నాడా – क्या वह घर के अंदर है

:mrgreen: అతడు గది లోపల ఉన్నాడా – क्या वह कमरे के अंदर है

:mrgreen: అతడు హోటల్ లోపల ఉన్నాడా – क्या वह होटल के अंदर है

:mrgreen: అతడు సమానంగా ఉన్నాడా – क्या वह बराबर है

:mrgreen: అతడు షాపింగ్ మాల్‌లో ఉన్నాడా – क्या वह शॉपिंग मॉल में है

:mrgreen: అతడు ఇంటి వెనుక ఉన్నాడా – क्या वह घर के पीछे है

:mrgreen: అతడు ఇంటి ముందు ఉన్నాడా – क्या वह घर के सामने है

:mrgreen: అతడు ఇంటికి అవతల ఉన్నాడా – क्या वह घर से बाहर है

:mrgreen: అతడు ఎప్పటిలాగే ఉన్నాడా – क्या वह हमेशा की तरह है

:mrgreen: అతడు మురికిగా ఉన్నాడా – क्या वह गंदे है

For more Details :

My Website : https://haveelaacademy.com

My YouTube Channel : www.youtube.com/haveelahindi

Learn Speaking Hindi To Telugu Day 37 .

:mrgreen:  Thank you for reading this article Speaking Hindi To Telugu Day 37 :mrgreen: I Hope you liked it.            :mrgreen:  Please Give feedback, comments and share this article :mrgreen:

Related Hindi through Telugu Lessons :

Day 30 : :mrgreen: Speaking Hindi through Telugu Day 30

Day 31 : :mrgreen: Speaking Hindi through Telugu Day 31

Day 32 : :mrgreen: Speaking Hindi through Telugu Day 32

Day 33 : :mrgreen: Speaking Hindi through Telugu Day 33

Day 34 : :mrgreen: Speaking Hindi in Telugu Day 34

Day 35 : :mrgreen: Speaking Hindi in Telugu Day 35

Day 36 : :mrgreen: Speaking Hindi To Telugu Day 36

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *