Speaking Hindi To Telugu Day 36 І Questions – Haveela Academy

Speaking Hindi To Telugu Day 36 І Present Tense Question

Spoken Hindi Spoken Hindi in Telugu

 :mrgreen: In this lesson we are going to know Speaking Hindi To Telugu Day 36 :mrgreen:

:mrgreen: ఈ పాఠంలో మనం ప్రెజెంట్ టెన్స్ తెలుగు నుండి హిందీ తెలుసుకోబోతున్నాం. :mrgreen:

Speaking Hindi To Telugu Day 36 І Questions – Haveela Academy
Speaking Hindi To Telugu Day 36 І Present Tense – Haveela Academy

:mrgreen: స్పోకెన్ హిందీ లెసన్స్ తెలుగులో సులువుగా మన వెబ్ సైట్ “ https://haveelaacademy.com “ ద్వారా నేర్చుకొండి :mrgreen:

:mrgreen: Speaking Hindi To Telugu Day 36 І Present Tense Question :mrgreen:

Explanation :

                      :mrgreen: Present Tense Questions లో क्या పదంతో sentence start అవుతుంది  :mrgreen: లేదా sentence చివర Helping verb తరువాత అయిన क्या పదం రావచ్చు . :mrgreen: ఎటువంటి subject వచ్చినప్పటికీ , ఆ subject కి ముందు क्या పదం రావాలి .

Rule : क्या + Any subject + Helping verb ( :mrgreen: subject ని అనుసరించి ) ?

లేదా

Any subject + Helping verb ( :mrgreen: subject ని అనుసరించి ) + क्या ?

For Example :

మీరు ఉన్నారా – क्या आप हैं

Step 1. क्या

Step 2. Any subject

Step 3. Helping verb ( :mrgreen: subject ని అనుసరించి )

Examples :

:mrgreen: మీరు ఇక్కడ ఉన్నారా / మీరు ఇటు ఉన్నారా – क्या आप यहाँ हैं / क्या आप इधर हैं

:mrgreen: మీరు ఈ రోజు ఇక్కడ ఉన్నారా – क्या आप आज यहाँ हैं

:mrgreen: మీరు అక్కడ ఉన్నారా – क्या आप वहाँ हैं / क्या आप उधर हैं

:mrgreen: మీరు ఇప్పుడు అక్కడ ఉన్నారా – क्या आप अब वहाँ हैं

:mrgreen: మీరు నీ కోసం అక్కడ ఉన్నారా – क्या आप तुम्हारे लिए वहाँ हैं

:mrgreen: మీరు నేల మీద ఉన్నారా / మీరు నేలపై ఉన్నారా – क्या आप जमीन पर हैं

:mrgreen: మీరు బలంగా ఉన్నారా – क्या आप ताकतवर हैं

:mrgreen: మీరు ఖాళీగా ఉన్నారా – क्या आप खाली हैं

:mrgreen: మీరు ఇంట్లో ఉన్నారా – क्या आप घर में हैं

:mrgreen: మీరు ఫ్రాన్స్‌లో ఉన్నారా – क्या आप फ्रांस में हैं

:mrgreen: మీరు ఇప్పుడు ఫ్రాన్స్‌లో ఉన్నారా – क्या आप अब फ्रांस में हैं

:mrgreen: మీరు వాళ్ళ ముందు ఉన్నారా – क्या आप उनके सामने हैं

:mrgreen: మీరు ఇంటి ముందు ఉన్నారా – क्या आप घर के सामने हैं

:mrgreen: మీరు మీ ఇంటి ముందు ఉన్నారా – क्या आप आपके घर के सामने हैं

:mrgreen: మీరు భవనం ముందు ఉన్నారా – क्या आप इमारत के सामने हैं

:mrgreen: మీరు తలుపు ముందు ఉన్నారా – क्या आप दरवाजे के सामने हैं

:mrgreen: మీరు గోడ ముందు ఉన్నారా – क्या आप दीवार के सामने हैं

:mrgreen: మీరు ఒక హోటల్‌లో ఉన్నారా – क्या आप एक होटल में हैं

:mrgreen: మీరు భయంకరమైన మానసిక స్థితిలో ఉన్నారా – क्या आप एक भयानक मूड में हैं

:mrgreen: మీరు ఒక సమావేశంలో ఉన్నారా – क्या आप एक सभा में हैं

:mrgreen: మీరు ఇప్పుడు ఒక సమావేశంలో ఉన్నారా – क्या आप अब एक बैठक में हैं

:mrgreen: మీరు ప్రస్తుతం ఒక సమావేశంలో ఉన్నారా – क्या आप अभी एक बैठक में हैं

:mrgreen: మీరు ప్రస్తుతం ఇంట్లో ఉన్నారా – क्या आप इस समय घर में हैं

:mrgreen: మీరు ప్రస్తుతం కంట్రోల్ రూమ్‌లో ఉన్నారా – क्या आप इस समय कंट्रोल रूम में हैं

:mrgreen: మీరు ప్రస్తుతం పనిలో ఉన్నారా – क्या आप इस समय काम में हैं

:mrgreen: మీరు ప్రస్తుతం కార్యాలయానికి దూరంగా ఉన్నారా – क्या आप अभी कार्यालय से बाहर हैं

:mrgreen: మీరు ఆసక్తిగా ఉన్నారా – क्या आप उत्सुक हैं

:mrgreen: మీరు వాళ్ళని చూడటానికి ఆసక్తిగా ఉన్నారా – क्या आप उन्हें देखने के लिए उत्सुक हैं

:mrgreen: మీరు బాగున్నారా – क्या आप ठीक हैं

:mrgreen: మీరు సరిగ్గా ఉన్నారా – क्या आप सही हैं

:mrgreen: వాళ్ళ కోసం మీరు ఇక్కడ ఉన్నారా – क्या आप उनके लिए यहाँ हैं

:mrgreen: మీరు ఇప్పుడు వాళ్ళ కోసం ఇక్కడ ఉన్నారా – क्या आप अब उनके लिए यहाँ हैं

:mrgreen: మీరు వాళ్ళ కోసం ఎల్లప్పుడూ ఇక్కడే ఉన్నారా – उनके लिए क्या आप यहाँ हमेशा हैं

:mrgreen: మీరు serious గా ఉన్నారా – क्या आप गंभीर हैं

:mrgreen: మీరు దాని గురించి (తీవ్రంగా) serious గా ఉన్నారా – क्या आप उसके बारे में गंभीर हैं

:mrgreen: మీరు దీని గురించి (తీవ్రంగా) serious గా ఉన్నారా – क्या आप इसके बारे में गंभीर हैं

:mrgreen: మీరు వాళ్ళ గురించి (తీవ్రంగా) serious గా ఉన్నారా – क्या आप उनके बारे में गंभीर हैं

:mrgreen: మీరు ఒంటరిగా ఉన్నారా – क्या आप अकेले हैं

:mrgreen: మీరు ఇప్పుడు ఒంటరిగా ఉన్నారా – क्या आप अब अकेले हैं

:mrgreen: మీరు ఇక్కడ ఒంటరిగా ఉన్నారా – क्या आप यहाँ अकेले हैं

:mrgreen: మీరు ఇక్కడ ఆఫీసులో ఒంటరిగా ఉన్నారా – क्या आप यहाँ कार्यालय में अकेले हैं

:mrgreen: మీరు తేలికగా ఉన్నారా – क्या आप हल्के हैं

:mrgreen: మీరు బలహీనంగా ఉన్నారా – क्या आप कमज़ोर हैं

:mrgreen: మీరు శాంతంగా ఉన్నారా – क्या आप शांति से हैं

:mrgreen: మీరు కోపంగా ఉన్నారా – क्या आप गुस्से में हैं

:mrgreen: మీరు వాళ్ళ మీద కోపంగా ఉన్నారా – क्या आप उन पर नाराज हैं

:mrgreen: మీరు నిజంగా ఉన్నారా – क्या आप वास्तव में हैं

:mrgreen: మీరు చాలా సంతోషంగా ఉన్నారా – क्या आप बहुत ख़ुश हैं

:mrgreen: మీరు ఈ రోజు చాలా సంతోషంగా ఉన్నారా – क्या आप आज बहुत खुश हैं

:mrgreen: మీరు తరచుగా ఉన్నారా – क्या आप अक्सर हैं

:mrgreen: మీరు ప్రతిరోజూ ఉన్నారా – क्या आप हर दिन हैं

:mrgreen: మీరు ప్రతిచోటా ఉన్నారా – क्या आप हर जगह हैं

:mrgreen: మీరు కూడా ఉన్నారా – क्या आप भी हैं

:mrgreen: మీరు వెనుక ఉన్నారా – क्या आप पीछे हैं

:mrgreen: మీరు దీని వెనుక ఉన్నారా – क्या आप इसके पीछे हैं

:mrgreen: మీరు దాని వెనుక ఉన్నారా – क्या आप उसके पीछे हैं

:mrgreen: మీరు వాళ్ళ వెనుక ఉన్నారా – क्या आप उनके पीछे हैं

:mrgreen: మీరు గోడ వెనుక ఉన్నారా – क्या आप दीवार के पीछे हैं

:mrgreen: మీరు కుడి వైపు ఉన్నారా – क्या आप दाईं ओर हैं

:mrgreen: మీరు ఎడమ వైపు ఉన్నారా – क्या आप बाईं ओर हैं

:mrgreen: మీరు ఇప్పుడు ఎడమ వైపున ఉన్నారా – क्या आप अब बाईं ओर हैं

:mrgreen: మీరు వాళ్ళ ఎడమ వైపు ఉన్నారా – क्या आप उनके बाईं ओर हैं

:mrgreen: మీరు వాళ్ళ వైపు ఉన్నారా – क्या आप उनकी तरफ़ हैं

:mrgreen: మీరు దారిలో ఉన్నారా – क्या आप रास्ते में हैं

:mrgreen: మీరు సరైన మార్గంలో ఉన్నారా – क्या आप सही रास्ते में हैं

:mrgreen: మీరు ఇప్పుడు దారిలో ఉన్నారా – क्या आप अब रास्ते में हैं

:mrgreen: మీరు రోడ్ మీద ఉన్నారా – क्या आप सड़क पर हैं

:mrgreen: మీరు ఇప్పుడు రోడ్ మీద ఉన్నారా – क्या आप अब सड़क पर हैं

:mrgreen: మీరు మంచం మీద ఉన్నారా – क्या आप बिस्तर पर हैं

:mrgreen: మీరు ఇప్పుడు మంచం మీద ఉన్నారా – क्या आप अब बिस्तर पर हैं

:mrgreen: మీరు పైకప్పు మీద ఉన్నారా – क्या आप छत पर हैं

:mrgreen: మీరు బస్సులో ఉన్నారా – क्या आप बस मे हैं

:mrgreen: మీరు ఇప్పుడు బస్సులో ఉన్నారా – क्या आप अब बस में हैं

:mrgreen: మీరు వాళ్ళ మార్గంలో ఉన్నారా – क्या आप उनके रास्ते मे हैं

:mrgreen: మీరు బయట ఉన్నారా – क्या आप बाहर हैं

:mrgreen: మీరు ఇప్పుడు బయట ఉన్నారా – क्या आप अब बाहर हैं

:mrgreen: మీరు మీ ఇంటి బయట ఉన్నారా – क्या आप अपने घर के बाहर हैं

:mrgreen: మీరు మీ తలుపు బయట ఉన్నారా – क्या आप अपने दरवाजे के बाहर हैं

:mrgreen: మీరు రైల్వే స్టేషన్ బయట ఉన్నారా – क्या आप रेलवे स्टेशन के बाहर हैं

:mrgreen: మీరు వాళ్ళ వెంట ఉన్నారా / మీరు వాళ్ళ తో ఉన్నారా – क्या आप उनके साथ हैं

:mrgreen: మీరు ఇప్పుడు వాళ్ళ తో ఉన్నారా – क्या आप अब उनके साथ हैं

:mrgreen: మీరు మీ కుటుంబంతో ఉన్నారా – क्या आप अपने परिवार के साथ हैं

:mrgreen: మీరు ఇప్పుడు మీకుటుంబంతో ఉన్నారా – क्या आप अब अपने परिवार के साथ हैं

:mrgreen: మీరు మీ స్నేహితుడితో ఉన్నారా – क्या आप अपने दोस्त के साथ हैं

:mrgreen: మీరు ఇప్పుడు మీస్నేహితుడితో ఉన్నారా – क्या आप अब अपने दोस्त के साथ हैं

:mrgreen: మీరు ఇప్పుడు మీస్నేహితులతో ఉన్నారా – क्या आप अब अपने दोस्तों के साथ हैं

:mrgreen: మీరు మీ స్నేహితులతో ఉన్నారా – क्या आप अपने दोस्तों के साथ हैं

:mrgreen: మీరు ఒక మూర్ఖుడితో ఉన్నారా – क्या आप बेवकूफ के साथ हैं

:mrgreen: మీరు కొంతమంది స్నేహితులతో ఉన్నారా – क्या आप कुछ दोस्तों के साथ हैं

:mrgreen: మీరు వాళ్ళతో ఉన్నారా – क्या आप उनके साथ हैं

:mrgreen: మీరు ఇప్పుడు వాళ్ళ తో ఉన్నారా – क्या आप अब उनके साथ हैं

:mrgreen: మీరు సిద్ధంగా ఉన్నారా – क्या आप तैयार हैं

:mrgreen: మీరు దగ్గరలో ఉన్నారా – क्या आप निकट हैं

:mrgreen: మీరు వాళ్ళ దగ్గర ఉన్నారా – क्या आप उनके पास हैं

:mrgreen: మీరు మీ ఇంటి దగ్గర ఉన్నారా – क्या आप अपने घर के पास हैं

:mrgreen: మీరు దూరం గా ఉన్నారా – क्या आप दुर हैं

:mrgreen: మీరు చాలా దూరంగా ఉన్నారా – क्या आप बहुत दूर हैं

:mrgreen: మీరు ఇప్పుడు చాలా దూరంగా ఉన్నారా – क्या आप अब बहुत दूर हैं

:mrgreen: మీరు వాళ్ళ నుండి దూరంగా ఉన్నారా / మీరు వాళ్ళకు దూరంగా ఉన్నారా -क्या आप उनसे दूर हैं

:mrgreen: మీరు మీకుటుంబానికి దూరంగా ఉన్నారా – क्या आप अपने परिवार से बहुत दूर हैं

:mrgreen: మీరు ఇంటి నుండి దూరంగా ఉన్నారా – क्या आप घर से दूर हैं

:mrgreen: మీరు మా ఫ్రెండ్ కి దూరంగా ఉన్నారా / మీరు మా స్నేహితుడికి దూరంగా ఉన్నారా – क्या आप हमारे दोस्त से दूर हैं

:mrgreen: మీరు చెడు కి దూరంగా ఉన్నారా – क्या आप बुराई से दूर हैं

:mrgreen: మీరు ఇప్పుడే ఉన్నారా – क्या आप अभी हैं

:mrgreen: మీరు ఇప్పుడు ఉన్నారా – क्या आप अब हैं

:mrgreen: మీరు ఇప్పుడు దానిలో ఉన్నారా – क्या आप अब उसमें हैं

:mrgreen: మీరు మళ్లీ ఉన్నారా – क्या आप फिर से हैं

:mrgreen: మీరు ఇప్పుడు కూడా ఉన్నారా – क्या आप भी अब हैं

:mrgreen: మీరు కూడా బాగున్నారా – क्या आप भी ठीक हैं

:mrgreen: మీరు చివరి లో ఉన్నారా – क्या आप आखिरी में हैं

:mrgreen: మీరు ప్రతి క్షణం అక్కడ ఉన్నారా – क्या आप हर पल वहां हैं

:mrgreen: మీరు ప్రతి క్షణం ఇక్కడ ఉన్నారా – क्या आप हर पल यहां हैं

:mrgreen: మీరు సరిగ్గా ఆరు గంటలు అక్కడే ఉన్నారా – क्या आप ठीक छह घंटे से वहां हैं

:mrgreen: మీరు పొడుగ్గా ఉన్నారా – क्या आप लंबे हैं

:mrgreen: మీరు లావుగా ఉన్నారా – क्या आप मोटे हैं

:mrgreen: మీరు సన్నగా ఉన్నారా – क्या आप पतले हैं

:mrgreen: మీరు ఆఫీసులో ఉన్నారా – क्या आप दफ्तर में हैं

:mrgreen: మీరు మీటింగ్ లో ఉన్నారా – क्या आप सभा में हैं / क्या आप मीटिंग में हैं

:mrgreen: మీరు వంట గది లో ఉన్నారా – क्या आप रसोई में हैं

:mrgreen: మీరు హాల్ లో ఉన్నారా – क्या आप हॉल में हैं

:mrgreen: మీరు పైన ఉన్నారా – क्या आप ऊपर हैं

:mrgreen: మీరు తలక్రిందులుగా ఉన్నారా – क्या आप उलटे हैं

:mrgreen: మీరు చెట్టు పైన ఉన్నారా – क्या आप पेड़ के ऊपर हैं

:mrgreen: మీరు మీ పైన ఉన్నారా – क्या आप आपके ऊपर हैं

:mrgreen: మీరు దీని పైన ఉన్నారా – क्या आप इस के ऊपर हैं

:mrgreen: మీరు దాని పైన ఉన్నారా – क्या आप उस के ऊपर हैं

:mrgreen: మీరు చెట్టు కింద ఉన్నారా – क्या आप पेड़ के नीचे हैं

:mrgreen: మీరు కింద ఉన్నారా – क्या आप नीचे हैं

:mrgreen: మీరు కుర్చీ కింద ఉన్నారా – क्या आप कुर्सी के नीचे हैं

:mrgreen: మీరు రాయి దగ్గర ఉన్నారా – क्या आप पत्थर के पास हैं

:mrgreen: మీరు దుకాణం దగ్గర ఉన్నారా – क्या आप दुकान के पास हैं

:mrgreen: మీరు బస్టాండ్ దగ్గర ఉన్నారా – क्या आप बस्टैंड के पास हैं

:mrgreen: మీరు బ్యాంకు దగ్గర ఉన్నారా – क्या आप बैंक के पास हैं

:mrgreen: మీరు ఫ్రెండ్ దగ్గర ఉన్నారా / మీరు స్నేహితుడి దగ్గర ఉన్నారా – क्या आप दोस्त के पास हैं

:mrgreen: మీరు వాళ్ళ మనసు లోనే ఉన్నారా – क्या आप उनके दिमाग में हैं

:mrgreen: మీరు మధ్యలో ఉన్నారా – क्या आप बीच में हैं

:mrgreen: మీరు దాని మధ్యలో ఉన్నారా – क्या आप उसके बीच में हैं

:mrgreen: మీరు ఈ మధ్యలో ఉన్నారా – क्या आप इसके बीच में हैं

:mrgreen: మీరు దాని మధ్యలో ఉన్నారా – क्या आप उसके बीच में हैं

:mrgreen: మీరు తోట లో ఉన్నారా – क्या आप बगीचे में हैं

:mrgreen: మీరు గ్యారేజీలో ఉన్నారా – क्या आप गैरेज में हैं

:mrgreen: మీరు ఆటలో ఉన్నారా – क्या आप खेल में हैं

:mrgreen: మీరు జిమ్‌లో ఉన్నారా – क्या आप जिम में हैं

:mrgreen: మీరు కోర్టు లో ఉన్నారా – क्या आप अदालत में हैं

:mrgreen: మీరు కొలంబియాలో ఉన్నారా – क्या आप कोलम्बिया में हैं

:mrgreen: మీరు కాకినాడలో ఉన్నారా – क्या आप काकीनाडा में हैं

:mrgreen: మీరు మద్రాస్ లో ఉన్నారా – क्या आप मद्रास में हैं

:mrgreen: మీరు భవనం లో ఉన్నారా – क्या आप बिल्डिंग में हैं

:mrgreen: మీరు ఆపదలో ఉన్నారా / మీరు ప్రమాదంలో ఉన్నారా – क्या आप खतरे में हैं

:mrgreen: మీరు చీకటిలో ఉన్నారా – क्या आप अंधेरे में हैं

:mrgreen: మీరు బజార్ లో ఉన్నారా – क्या आप बाजार में हैं

:mrgreen: మీరు బజారు బయట ఉన్నారా – क्या आप बाजार के बाहर हैं

:mrgreen: మీరు బజార్ దగ్గర ఉన్నారా – क्या आप बाजार के पास हैं

:mrgreen: మీరు వాస్తవంగా ఉన్నారా – क्या आप असली हैं

:mrgreen: మీరు ఇంటి వైపు ఉన్నారా – क्या आप घर की तरफ हैं

:mrgreen: మీరు వాళ్ళ వైపు ఉన్నారా – क्या आप उनकी तरफ़ हैं

:mrgreen: మీరు లోపల ఉన్నారా – क्या आप अंदर हैं

:mrgreen: మీరు ఇంటి లోపల ఉన్నారా – क्या आप घर के अंदर हैं

:mrgreen: మీరు గది లోపల ఉన్నారా – क्या आप कमरे के अंदर हैं

:mrgreen: మీరు హోటల్ లోపల ఉన్నారా – क्या आप होटल के अंदर हैं

:mrgreen: మీరు సమానంగా ఉన్నారా – क्या आप बराबर हैं

:mrgreen: మీరు షాపింగ్ మాల్‌లో ఉన్నారా – क्या आप शॉपिंग मॉल में हैं

:mrgreen: మీరు ఇంటి వెనుక ఉన్నారా – क्या आप घर के पीछे हैं

:mrgreen: మీరు ఇంటి ముందు ఉన్నారా – क्या आप घर के सामने हैं

:mrgreen: మీరు ఇంటికి అవతల ఉన్నారా – क्या आप घर से बाहर हैं

:mrgreen: మీరు ఎప్పటిలాగే ఉన్నారా – क्या आप हमेशा की तरह हैं

:mrgreen: మీరు మురికిగా ఉన్నారా – क्या आप गंदे हैं

For more Details :

My Website : https://haveelaacademy.com

My YouTube Channel : www.youtube.com/haveelahindi

Learn Speaking Hindi To Telugu Day 36 .

:mrgreen:  Thank you for reading this article Speaking Hindi To Telugu Day 36 :mrgreen: I Hope you liked it.              :mrgreen:  Please Give feedback, comments and share this article :mrgreen:

Related Hindi through Telugu Lessons :

Day 30 : :mrgreen: Speaking Hindi through Telugu Day 30

Day 31 : :mrgreen: Speaking Hindi through Telugu Day 31

Day 32 : :mrgreen: Speaking Hindi through Telugu Day 32

Day 33 : :mrgreen: Speaking Hindi through Telugu Day 33

Day 34 : :mrgreen: Speaking Hindi in Telugu Day 34

Day 35 : :mrgreen: Speaking Hindi in Telugu Day 35

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *