Speaking Hindi in Telugu Day 35 І Questions – Haveela Academy

Speaking Hindi in Telugu Day 35 І Present Tense Question

Spoken Hindi Spoken Hindi in Telugu

 :mrgreen: In this lesson we are going to know Speaking Hindi in Telugu Day 35 :mrgreen:

:mrgreen: ఈ పాఠంలో మనం ప్రెజెంట్ టెన్స్ తెలుగు నుండి హిందీ తెలుసుకోబోతున్నాం :mrgreen:

Speaking Hindi in Telugu Day 35 І Questions – Haveela Academy
Speaking Hindi in Telugu Day 35 І Present Tense – Haveela Academy

:mrgreen: స్పోకెన్ హిందీ లెసన్స్ తెలుగులో సులువుగా మన వెబ్ సైట్ “ https://haveelaacademy.com “ ద్వారా నేర్చుకొండి :mrgreen:

:mrgreen: Speaking Hindi in Telugu Day 35 І Present Tense Question :mrgreen:

Explanation :

                :mrgreen: Present Tense Questions లో क्या పదంతో sentence start అవుతుంది :mrgreen: లేదా sentence చివర Helping verb తరువాత అయిన क्या పదం రావచ్చు . :mrgreen: ఎటువంటి subject వచ్చినప్పటికీ , ఆ subject కి ముందు क्या పదం రావాలి .

Rule : क्या + Any subject + Helping verb ( :mrgreen: subject ని అనుసరించి ) ?

లేదా

Any subject + Helping verb ( :mrgreen: subject ని అనుసరించి ) + क्या ?

For Example :

నువ్వు ఉన్నావా – क्या तुम हो

Step 1. क्या

Step 2. Any subject

Step 3. Helping verb ( :mrgreen: subject ని అనుసరించి )

Examples :

:mrgreen: నువ్వు ఇక్కడ ఉన్నావా / నువ్వు ఇటు ఉన్నావా – क्या तुम यहाँ हो / क्या तुम इधर हो

:mrgreen: నువ్వు ఈ రోజు ఇక్కడ ఉన్నావా – क्या तुम आज यहाँ हो

:mrgreen: నువ్వు అక్కడ ఉన్నావా – क्या तुम वहाँ हो / क्या तुम उधर हो

:mrgreen: నువ్వు ఇప్పుడు అక్కడ ఉన్నావా – क्या तुम अब वहाँ हो

:mrgreen: నువ్వు నీ కోసం అక్కడ ఉన్నావా – क्या तुम तुम्हारे लिए वहाँ हो

:mrgreen: నువ్వు నేల మీద ఉన్నావా / నువ్వు నేలపై ఉన్నావా – क्या तुम जमीन पर हो

:mrgreen: నువ్వు బలంగా ఉన్నావా – क्या तुम ताकतवर हो

:mrgreen: నువ్వు ఖాళీగా ఉన్నావా – क्या तुम खाली हो

:mrgreen: నువ్వు కార్యదర్శివా ( secretary ) – क्या तुम सचिव हो

:mrgreen: నువ్వు ఇంట్లో ఉన్నావా – क्या तुम घर में हो

:mrgreen: నువ్వు ఫ్రాన్స్‌లో ఉన్నావా – क्या तुम फ्रांस में हो

:mrgreen: నువ్వు ఇప్పుడు ఫ్రాన్స్‌లో ఉన్నావా – क्या तुम अब फ्रांस में हो

:mrgreen: నువ్వు వాళ్ళ ముందు ఉన్నావా – क्या तुम उनके सामने हो

:mrgreen: నువ్వు ఇంటి ముందు ఉన్నావా – क्या तुम घर के सामने हो

:mrgreen: నువ్వు మీ ఇంటి ముందు ఉన్నావా – क्या तुम आपके घर के सामने हो

:mrgreen: నువ్వు భవనం ముందు ఉన్నావా – क्या तुम इमारत के सामने हो

:mrgreen: నువ్వు తలుపు ముందు ఉన్నావా – क्या तुम दरवाजे के सामने हो

:mrgreen: నువ్వు గోడ ముందు ఉన్నావా – क्या तुम दीवार के सामने हो

:mrgreen: నువ్వు ఒక హోటల్‌లో ఉన్నావా – क्या तुम एक होटल में हो

:mrgreen: నువ్వు భయంకరమైన మానసిక స్థితిలో ఉన్నావా – क्या तुम एक भयानक मूड में हो

:mrgreen: నువ్వు ఒక సమావేశంలో ఉన్నావా – क्या तुम एक सभा में हो

:mrgreen: నువ్వు ఇప్పుడు ఒక సమావేశంలో ఉన్నావా – क्या तुम अब एक बैठक में हो

:mrgreen: నువ్వు ప్రస్తుతం ఒక సమావేశంలో ఉన్నావా – क्या तुम अभी एक बैठक में हो

:mrgreen: నువ్వు ప్రస్తుతం ఇంట్లో ఉన్నావా – क्या तुम इस समय घर में हो

:mrgreen: నువ్వు ప్రస్తుతం కంట్రోల్ రూమ్‌లో ఉన్నావా – क्या तुम इस समय कंट्रोल रूम में हो

:mrgreen: నువ్వు ప్రస్తుతం పనిలో ఉన్నావా – क्या तुम इस समय काम में हो

:mrgreen: నువ్వు ప్రస్తుతం కార్యాలయానికి దూరంగా ఉన్నావా – क्या तुम अभी कार्यालय से बाहर हो

:mrgreen: నువ్వు ఆసక్తిగా ఉన్నావా – क्या तुम उत्सुक हो

:mrgreen: నువ్వు వాళ్ళని చూడటానికి ఆసక్తిగా ఉన్నావా – क्या तुम उन्हें देखने के लिए उत्सुक हो

:mrgreen: నువ్వు బాగున్నావా – क्या तुम ठीक हो

:mrgreen: నువ్వు సరిగ్గా ఉన్నావా – क्या तुम सही हो

:mrgreen: వాళ్ళ కోసం నువ్వు ఇక్కడ ఉన్నావా – क्या तुम उनके लिए यहाँ हो

:mrgreen: నువ్వు ఇప్పుడు వాళ్ళ కోసం ఇక్కడ ఉన్నావా – क्या तुम अब उनके लिए यहाँ हो

:mrgreen: నువ్వు వాళ్ళ కోసం ఎల్లప్పుడూ ఇక్కడే ఉన్నావా – उनके लिए क्या तुम यहाँ हमेशा हो

:mrgreen: నువ్వు serious గా ఉన్నావా – क्या तुम गंभीर हो

:mrgreen: నువ్వు దాని గురించి (తీవ్రంగా) serious గా ఉన్నావా – क्या तुम उसके बारे में गंभीर हो

:mrgreen: నువ్వు దీని గురించి (తీవ్రంగా) serious గా ఉన్నావా – क्या तुम इसके बारे में गंभीर हो

:mrgreen: నువ్వు వాళ్ళ గురించి (తీవ్రంగా) serious గా ఉన్నావా – क्या तुम उनके बारे में गंभीर हो

:mrgreen: నువ్వు ఒంటరిగా ఉన్నావా – क्या तुम अकेले हो

:mrgreen: నువ్వు ఇప్పుడు ఒంటరిగా ఉన్నావా – क्या तुम अब अकेले हो

:mrgreen: నువ్వు ఇక్కడ ఒంటరిగా ఉన్నావా – क्या तुम यहाँ अकेले हो

:mrgreen: నువ్వు ఇక్కడ ఆఫీసులో ఒంటరిగా ఉన్నావా – क्या तुम यहाँ कार्यालय में अकेले हो

:mrgreen: నువ్వు తేలికగా ఉన్నావా – क्या तुम हल्के हो

:mrgreen: నువ్వు బలహీనంగా ఉన్నావా – क्या तुम कमज़ोर हो

:mrgreen: నువ్వు శాంతంగా ఉన్నావా – क्या तुम शांति से हो

:mrgreen: నువ్వు కోపంగా ఉన్నావా – क्या तुम गुस्से में हो

:mrgreen: నువ్వు వాళ్ళ మీద కోపంగా ఉన్నావా – क्या तुम उन पर नाराज हो

:mrgreen: నువ్వు నిజంగా ఉన్నావా – क्या तुम वास्तव में हो

:mrgreen: నువ్వు చాలా సంతోషంగా ఉన్నావా – क्या तुम बहुत ख़ुश हो

:mrgreen: నువ్వు ఈ రోజు చాలా సంతోషంగా ఉన్నావా – क्या तुम आज बहुत खुश हो

:mrgreen: నువ్వు తరచుగా ఉన్నావా – क्या तुम अक्सर हो

:mrgreen: నువ్వు ప్రతిరోజూ ఉన్నావా – क्या तुम हर दिन हो

:mrgreen: నువ్వు ప్రతిచోటా ఉన్నావా – क्या तुम हर जगह हो

:mrgreen: నువ్వు కూడా ఉన్నావా – क्या तुम भी हो

:mrgreen: నువ్వు వెనుక ఉన్నావా – क्या तुम पीछे हो

:mrgreen: నువ్వు దీని వెనుక ఉన్నావా – क्या तुम इसके पीछे हो

:mrgreen: నువ్వు దాని వెనుక ఉన్నావా – क्या तुम उसके पीछे हो

:mrgreen: నువ్వు వాళ్ళ వెనుక ఉన్నావా – क्या तुम उनके पीछे हो

:mrgreen: నువ్వు గోడ వెనుక ఉన్నావా – क्या तुम दीवार के पीछे हो

:mrgreen: నువ్వు కుడి వైపు ఉన్నావా – क्या तुम दाईं ओर हो

:mrgreen: నువ్వు ఎడమ వైపు ఉన్నావా – क्या तुम बाईं ओर हो

:mrgreen: నువ్వు ఇప్పుడు ఎడమ వైపున ఉన్నావా – क्या तुम अब बाईं ओर हो

:mrgreen: నువ్వు వాళ్ళ ఎడమ వైపు ఉన్నావా – क्या तुम उनके बाईं ओर हो

:mrgreen: నువ్వు వాళ్ళ వైపు ఉన్నావా – क्या तुम उनकी तरफ़ हो

:mrgreen: నువ్వు దారిలో ఉన్నావా – क्या तुम रास्ते में हो

:mrgreen: నువ్వు సరైన మార్గంలో ఉన్నావా – क्या तुम सही रास्ते में हो

:mrgreen: నువ్వు ఇప్పుడు దారిలో ఉన్నావా – क्या तुम अब रास्ते में हो

:mrgreen: నువ్వు రోడ్ మీద ఉన్నావా – क्या तुम सड़क पर हो

:mrgreen: నువ్వు ఇప్పుడు రోడ్ మీద ఉన్నావా – क्या तुम अब सड़क पर हो

:mrgreen: నువ్వు మంచం మీద ఉన్నావా – क्या तुम बिस्तर पर हो

:mrgreen: నువ్వు ఇప్పుడు మంచం మీద ఉన్నావా – क्या तुम अब बिस्तर पर हो

:mrgreen: నువ్వు పైకప్పు మీద ఉన్నావా – क्या तुम छत पर हो

:mrgreen: నువ్వు బస్సులో ఉన్నావా – क्या तुम बस मे हो

:mrgreen: నువ్వు ఇప్పుడు బస్సులో ఉన్నావా – क्या तुम अब बस में हो

:mrgreen: నువ్వు వాళ్ళ మార్గంలో ఉన్నావా – क्या तुम उनके रास्ते मे हो

:mrgreen: నువ్వు బయట ఉన్నావా – क्या तुम बाहर हो

:mrgreen: నువ్వు ఇప్పుడు బయట ఉన్నావా – क्या तुम अब बाहर हो

:mrgreen: నువ్వు మీ ఇంటి బయట ఉన్నావా – क्या तुम अपने घर के बाहर हो

:mrgreen: నువ్వు మీ తలుపు బయట ఉన్నావా – क्या तुम अपने दरवाजे के बाहर हो

:mrgreen: నువ్వు రైల్వే స్టేషన్ బయట ఉన్నావా – क्या तुम रेलवे स्टेशन के बाहर हो

:mrgreen: నువ్వు వాళ్ళ వెంట ఉన్నావా / నువ్వు వాళ్ళ తో ఉన్నావా – क्या तुम उनके साथ हो

:mrgreen: నువ్వు ఇప్పుడు వాళ్ళ తో ఉన్నావా – क्या तुम अब उनके साथ हो

:mrgreen: నువ్వు మీ కుటుంబంతో ఉన్నావా – क्या तुम अपने परिवार के साथ हो

:mrgreen: నువ్వు ఇప్పుడు మీ కుటుంబంతో ఉన్నావా – क्या तुम अब अपने परिवार के साथ हो

:mrgreen: నువ్వు మీ స్నేహితుడితో ఉన్నావా – क्या तुम अपने दोस्त के साथ हो

:mrgreen: నువ్వు ఇప్పుడు మీ స్నేహితుడితో ఉన్నావా – क्या तुम अब अपने दोस्त के साथ हो

:mrgreen: నువ్వు ఇప్పుడు మీ స్నేహితులతో ఉన్నావా – क्या तुम अब अपने दोस्तों के साथ हो

:mrgreen: నువ్వు మీ స్నేహితులతో ఉన్నావా – क्या तुम अपने दोस्तों के साथ हो

:mrgreen: నువ్వు ఒక మూర్ఖుడితో ఉన్నావా – क्या तुम बेवकूफ के साथ हो

:mrgreen: నువ్వు కొంతమంది స్నేహితులతో ఉన్నావా – क्या तुम कुछ दोस्तों के साथ हो

:mrgreen: నువ్వు వాళ్ళతో ఉన్నావా – क्या तुम उनके साथ हो

:mrgreen: నువ్వు ఇప్పుడు వాళ్ళ తో ఉన్నావా – क्या तुम अब उनके साथ हो

:mrgreen: నువ్వు సిద్ధంగా ఉన్నావా – क्या तुम तैयार हो

:mrgreen: నువ్వు దగ్గరలో ఉన్నావా – क्या तुम निकट हो

:mrgreen: నువ్వు వాళ్ళ దగ్గర ఉన్నావా – क्या तुम उनके पास हो

:mrgreen: నువ్వు మీ ఇంటి దగ్గర ఉన్నావా – क्या तुम अपने घर के पास हो

:mrgreen: నువ్వు దూరం గా ఉన్నావా – क्या तुम दुर हो

:mrgreen: నువ్వు చాలా దూరంగా ఉన్నావా – क्या तुम बहुत दूर हो

:mrgreen: నువ్వు ఇప్పుడు చాలా దూరంగా ఉన్నావా – क्या तुम अब बहुत दूर हो

:mrgreen: నువ్వు వాళ్ళ నుండి దూరంగా ఉన్నావా / నువ్వు వాళ్ళకు దూరంగా ఉన్నావా – क्या तुम उनसे दूर हो

:mrgreen: నువ్వు మీ కుటుంబానికి దూరంగా ఉన్నావా – क्या तुम अपने परिवार से बहुत दूर हो

:mrgreen: నువ్వు ఇంటి నుండి దూరంగా ఉన్నావా – क्या तुम घर से दूर हो

:mrgreen: నువ్వు మా ఫ్రెండ్ కి దూరంగా ఉన్నావా / మా స్నేహితుడికి దూరంగా ఉన్నావా – क्या तुम हमारे दोस्त से दूर हो

:mrgreen: నువ్వు చెడు కి దూరంగా ఉన్నావా – क्या तुम बुराई से दूर हो

:mrgreen: నువ్వు ఇప్పుడే ఉన్నావా – क्या तुम अभी हो

:mrgreen: నువ్వు ఇప్పుడు ఉన్నావా – क्या तुम अब हो

:mrgreen: నువ్వు ఇప్పుడు దానిలో ఉన్నావా – क्या तुम अब उसमें हो

:mrgreen: నువ్వు మళ్లీ ఉన్నావా – क्या तुम फिर से हो

:mrgreen: నువ్వు ఇప్పుడు కూడా ఉన్నావా – क्या तुम भी अब हो

:mrgreen: నువ్వు కూడా బాగున్నావు – क्या तुम भी ठीक हो

:mrgreen: నువ్వు చివరి లో ఉన్నావా – क्या तुम आखिरी में हो

:mrgreen: నువ్వు ప్రతి క్షణం అక్కడ ఉన్నావా – क्या तुम हर पल वहां हो

:mrgreen: నువ్వు ప్రతి క్షణం ఇక్కడ ఉన్నావా – क्या तुम हर पल यहां हो

:mrgreen: నువ్వు సరిగ్గా ఆరు గంటలు అక్కడే ఉన్నావా – क्या तुम ठीक छः घंटे से वहां हो

:mrgreen: నువ్వు స్టూడెంట్ వా – क्या तुम छात्र हो

:mrgreen: నువ్వు పొడుగ్గా ఉన్నావా – क्या तुम लंबे हो

:mrgreen: నువ్వు లావుగా ఉన్నావా – क्या तुम मोटे हो

:mrgreen: నువ్వు సన్నగా ఉన్నావా – क्या तुम पतले हो

:mrgreen: నువ్వు సోమరివా – क्या तुम आलसी हो

:mrgreen: నువ్వు ఆఫీసులో ఉన్నావా – क्या तुम दफ्तर में हो

:mrgreen: నువ్వు మీటింగ్ లో ఉన్నావా – क्या तुम सभा में हो / क्या तुम मीटिंग में हो

:mrgreen: నువ్వు వంట గది లో ఉన్నావా – क्या तुम रसोई में हो

:mrgreen: నువ్వు హాల్ లో ఉన్నావా – क्या तुम हॉल में हो

:mrgreen: నువ్వు పైన ఉన్నావా – क्या तुम ऊपर हो

:mrgreen: నువ్వు తలక్రిందులుగా ఉన్నావా – क्या तुम उलटे हो

:mrgreen: నువ్వు చెట్టు పైన ఉన్నావా – क्या तुम पेड़ के ऊपर हो

:mrgreen: నువ్వు మీ పైన ఉన్నావా – क्या तुम आपके ऊपर हो

:mrgreen: నువ్వు దీని పైన ఉన్నావా – क्या तुम इस के ऊपर हो

:mrgreen: నువ్వు దాని పైన ఉన్నావా – क्या तुम उस के ऊपर हो

:mrgreen: నువ్వు చెట్టు కింద ఉన్నావా – क्या तुम पेड़ के नीचे हो

:mrgreen: నువ్వు కింద ఉన్నావా – क्या तुम नीचे हो

:mrgreen: నువ్వు కుర్చీ కింద ఉన్నావా – क्या तुम कुर्सी के नीचे हो

:mrgreen: నువ్వు రాయి దగ్గర ఉన్నావా – क्या तुम पत्थर के पास हो

:mrgreen: నువ్వు దుకాణం దగ్గర ఉన్నావా – क्या तुम दुकान के पास हो

:mrgreen: నువ్వు బస్టాండ్ దగ్గర ఉన్నావా – क्या तुम बस्टैंड के पास हो

:mrgreen: నువ్వు బ్యాంకు దగ్గర ఉన్నావా – क्या तुम बैंक के पास हो

:mrgreen: నువ్వు ఫ్రెండ్ దగ్గర ఉన్నావా / నువ్వు స్నేహితుడి దగ్గర ఉన్నావా – क्या तुम दोस्त के पास हो

:mrgreen: నువ్వు వాళ్ళ మనసు లోనే ఉన్నావా – क्या तुम उनके दिमाग में हो

:mrgreen: నువ్వు మధ్యలో ఉన్నావా – क्या तुम बीच में हो

:mrgreen: నువ్వు దాని మధ్యలో ఉన్నావా – क्या तुम उसके बीच में हो

:mrgreen: నువ్వు ఈ మధ్యలో ఉన్నావా – क्या तुम इसके बीच में हो

:mrgreen: నువ్వు దాని మధ్యలో ఉన్నావా – क्या तुम उसके बीच में हो

:mrgreen: నువ్వు తోట లో ఉన్నావా – क्या तुम बगीचे में हो

:mrgreen: నువ్వు గ్యారేజీలో ఉన్నావా – क्या तुम गैरेज में हो

:mrgreen: నువ్వు ఆటలో ఉన్నావా – क्या तुम खेल में हो

:mrgreen: నువ్వు జిమ్‌లో ఉన్నావా – क्या तुम जिम में हो

:mrgreen: నువ్వు కోర్టు లో ఉన్నావా – क्या तुम अदालत में हो

:mrgreen: నువ్వు కొలంబియాలో ఉన్నావా – क्या तुम कोलम्बिया में हो

:mrgreen: నువ్వు కాకినాడలో ఉన్నావా – क्या तुम काकीनाडा में हो

:mrgreen: నువ్వు మద్రాస్ లో ఉన్నావా – क्या तुम मद्रास में हो

:mrgreen: నువ్వు భవనం లో ఉన్నావా – क्या तुम बिल्डिंग में हो

:mrgreen: నువ్వు ఆపదలో ఉన్నావా / నువ్వు ప్రమాదంలో ఉన్నావా – क्या तुम खतरे में हो

:mrgreen: నువ్వు చీకటిలో ఉన్నావా – क्या तुम अंधेरे में हो

:mrgreen: నువ్వు బజార్ లో ఉన్నావా – क्या तुम बाजार में हो

:mrgreen: నువ్వు బజారు బయట ఉన్నావా – क्या तुम बाजार के बाहर हो

:mrgreen: నువ్వు బజార్ దగ్గర ఉన్నావా – क्या तुम बाजार के पास हो

:mrgreen: నువ్వు వాస్తవంగా ఉన్నావా – क्या तुम असली हो

:mrgreen: నువ్వు ఇంటి వైపు ఉన్నావా – क्या तुम घर की तरफ हो

:mrgreen: నువ్వు వాళ్ళ వైపు ఉన్నావా – क्या तुम उनकी तरफ़ हो

:mrgreen: నువ్వు లోపల ఉన్నావా – क्या तुम अंदर हो

:mrgreen: నువ్వు ఇంటి లోపల ఉన్నావా – क्या तुम घर के अंदर हो

:mrgreen: నువ్వు గది లోపల ఉన్నావా – क्या तुम कमरे के अंदर हो

:mrgreen: నువ్వు హోటల్ లోపల ఉన్నావా – क्या तुम होटल के अंदर हो

:mrgreen: నువ్వు సమానంగా ఉన్నావా – क्या तुम बराबर हो

:mrgreen: నువ్వు షాపింగ్ మాల్‌లో ఉన్నావా – क्या तुम शॉपिंग मॉल में हो

:mrgreen: నువ్వు ఇంటి వెనుక ఉన్నావా – क्या तुम घर के पीछे हो

:mrgreen: నువ్వు ఇంటి ముందు ఉన్నావా – क्या तुम घर के सामने हो

:mrgreen: నువ్వు ఇంటికి అవతల ఉన్నావా – क्या तुम घर से बाहर हो

:mrgreen: నువ్వు ఎప్పటిలాగే ఉన్నావా – क्या तुम हमेशा की तरह हो

:mrgreen: నువ్వు మురికిగా ఉన్నావా – क्या तुम गंदे हो

For more Details :

My Website : https://haveelaacademy.com

My YouTube Channel : www.youtube.com/haveelahindi

Learn Speaking Hindi in Telugu Day 35 .

:mrgreen: Thank you for reading this article Speaking Hindi in Telugu Day 35 :mrgreen: I Hope you liked it.                    :mrgreen: Please Give feedback, comments and share this article. :mrgreen:

Related Hindi through Telugu Lessons :

Day 28 : :mrgreen: Spoken Hindi from Telugu Day 28

Day 29 : :mrgreen: Spoken Hindi Telugu Day 29

Day 30 : :mrgreen: Speaking Hindi through Telugu Day 30

Day 31 : :mrgreen: Speaking Hindi through Telugu Day 31

Day 32 : :mrgreen: Speaking Hindi through Telugu Day 32

Day 33 : :mrgreen: Speaking Hindi through Telugu Day 33

Day 34 : :mrgreen: Speaking Hindi in Telugu Day 34

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *