In this lesson we are going to know Speaking Hindi from Telugu Day 38
ఈ పాఠంలో మనం ప్రెజెంట్ టెన్స్ తెలుగు నుండి హిందీ తెలుసుకోబోతున్నాం

స్పోకెన్ హిందీ లెసన్స్ తెలుగులో సులువుగా మన వెబ్ సైట్ “ https://haveelaacademy.com “ ద్వారా నేర్చుకొండి
Speaking Hindi from Telugu Day 38 І Present Tense Question
Explanation :
Present Tense Questions లో क्या పదంతో sentence start అవుతుంది
లేదా sentence చివర Helping verb తరువాత అయిన क्या పదం రావచ్చు .
ఎటువంటి subject వచ్చినప్పటికీ , ఆ subject కి ముందు क्या పదం రావాలి .
Rule : क्या + Any subject + Helping verb ( subject ని అనుసరించి ) ?
లేదా
Any subject + Helping verb ( subject ని అనుసరించి ) + क्या ?
For Example :
ఇతడు ఉన్నాడా – क्या यह है
Step 1. क्या
Step 2. Any subject
Step 3. Helping verb ( subject ని అనుసరించి )
Examples :
ఇతడు ఇక్కడ ఉన్నాడా . / ఇతడు ఇటు ఉన్నాడా – क्या यह यहाँ है / क्या यह इधर है
ఇతడు ఈ రోజు ఇక్కడ ఉన్నాడా – क्या यह आज यहाँ है
ఇతడు అక్కడ ఉన్నాడా – क्या यह वहाँ है / क्या यह उधर है
ఇతడు ఇప్పుడు అక్కడ ఉన్నాడా – क्या यह अब वहाँ है
ఇతడు నీ కోసం అక్కడ ఉన్నాడా – क्या यह तुम्हारे लिए वहाँ है
ఇతడు నేల మీద ఉన్నాడా / ఇతడు నేలపై ఉన్నాడా – क्या यह जमीन पर है
ఇతడు బలంగా ఉన్నాడా – क्या यह ताकतवर है
ఇతడు ఖాళీగా ఉన్నాడా – क्या यह खाली है
ఇతడు కార్యదర్శకుడా ( secretary ) – क्या यह सचिव है
ఇతడు ఇంట్లో ఉన్నాడా – क्या यह घर में है
ఇతడు ఫ్రాన్స్‌లో ఉన్నాడా – क्या यह फ्रांस में है
ఇతడు ఇప్పుడు ఫ్రాన్స్‌లో ఉన్నాడా – क्या यह अब फ्रांस में है
ఇతడు వాళ్ళ ముందు ఉన్నాడా – क्या यह उनके सामने है
ఇతడు ఇంటి ముందు ఉన్నాడా – क्या यह घर के सामने है
ఇతడు మీ ఇంటి ముందు ఉన్నాడా – क्या यह आपके घर के सामने है
ఇతడు భవనం ముందు ఉన్నాడా – क्या यह इमारत के सामने है
ఇతడు తలుపు ముందు ఉన్నాడా – क्या यह दरवाजे के सामने है
ఇతడు గోడ ముందు ఉన్నాడా – क्या यह दीवार के सामने है
ఇతడు ఒక హోటల్లో ఉన్నాడా – क्या यह एक होटल में है
ఇతడు భయంకరమైన మానసిక స్థితిలో ఉన్నాడా – क्या यह एक भयानक मूड में है
ఇతడు ఒక సమావేశంలో ఉన్నాడా – क्या यह एक सभा में है
ఇతడు ఇప్పుడు ఒక సమావేశంలో ఉన్నాడా – क्या यह अब एक बैठक में है
ఇతడు ప్రస్తుతం ఒక సమావేశంలో ఉన్నాడా – क्या यह अभी एक बैठक में है
ఇతడు ప్రస్తుతం ఇంట్లో ఉన్నాడా – क्या यह इस समय घर में है
ఇతడు ప్రస్తుతం కంట్రోల్ రూమ్‌లో ఉన్నాడా – क्या यह इस समय कंट्रोल रूम में है
ఇతడు ప్రస్తుతం పనిలో ఉన్నాడా – क्या यह इस समय काम में है
ఇతడు ప్రస్తుతం కార్యాలయానికి దూరంగా ఉన్నాడా – क्या यह अभी कार्यालय से बाहर है
ఇతడు ఆసక్తిగా ఉన్నాడా – क्या यह उत्सुक है
ఇతడు మిమ్మల్ని చూడటానికి ఆసక్తిగా ఉన్నాడా – क्या यह तुम्हें देखने के लिए उत्सुक है
ఇతడు బాగున్నాడా – क्या यह ठीक है
ఇతడు సరిగ్గా ఉన్నాడా – क्या यह सही है
వాళ్ళ కోసం ఇతడు ఇక్కడ ఉన్నాడా – क्या यह उनके लिए यहाँ है
ఇతడు ఇప్పుడు వాళ్ళ కోసం ఇక్కడ ఉన్నాడా – क्या यह अब उनके लिए यहाँ है
ఇతడు వాళ్ళ కోసం ఎల్లప్పుడూ ఇక్కడే ఉన్నాడా – उनके लिए क्या यह यहाँ हमेशा है
ఇతడు serious గా ఉన్నాడా – क्या यह गंभीर है
ఇతడు దాని గురించి (తీవ్రంగా) serious గా ఉన్నాడా – क्या यह उसके बारे में गंभीर है
ఇతడు దీని గురించి (తీవ్రంగా) serious గా ఉన్నాడా – क्या यह इसके बारे में गंभीर है
ఇతడు వాళ్ళ గురించి (తీవ్రంగా) serious గా ఉన్నాడా – क्या यह उनके बारे में गंभीर है
ఇతడు ఒంటరిగా ఉన్నాడా – क्या यह अकेले है
ఇతడు ఇప్పుడు ఒంటరిగా ఉన్నాడా – क्या यह अब अकेले है
ఇతడు ఇక్కడ ఒంటరిగా ఉన్నాడా – क्या यह यहाँ अकेले है
ఇతడు ఇక్కడ ఆఫీసులో ఒంటరిగా ఉన్నాడా – क्या यह यहाँ कार्यालय में अकेले है
ఇతడు తేలికగా ఉన్నాడా – क्या यह हल्के है
ఇతడు బలహీనంగా ఉన్నాడా – क्या यह कमज़ोर है
ఇతడు శాంతంగా ఉన్నాడా – क्या यह शांति से है
ఇతడు కోపంగా ఉన్నాడా – क्या यह गुस्से में है
ఇతడు వాళ్ళ మీద కోపంగా ఉన్నాడా – क्या यह उन पर नाराज है
ఇతడు నిజంగా ఉన్నాడా – क्या यह वास्तव में है
ఇతడు చాలా సంతోషంగా ఉన్నాడా – क्या यह बहुत ख़ुश है
ఇతడు ఈ రోజు చాలా సంతోషంగా ఉన్నాడా – क्या यह आज बहुत खुश है
ఇతడు తరచుగా ఉన్నాడా – क्या यह अक्सर है
ఇతడు ప్రతిరోజూ ఉన్నాడా – क्या यह हर दिन है
ఇతడు ప్రతిచోటా ఉన్నాడా – क्या यह हर जगह है
ఇతడు కూడా ఉన్నాడా – क्या यह भी है
ఇతడు వెనుక ఉన్నాడా – क्या यह पीछे है
ఇతడు దీని వెనుక ఉన్నాడా – क्या यह इसके पीछे है
ఇతడు దాని వెనుక ఉన్నాడా – क्या यह उसके पीछे है
ఇతడు వాళ్ళ వెనుక ఉన్నాడా – क्या यह उनके पीछे है
ఇతడు గోడ వెనుక ఉన్నాడా – क्या यह दीवार के पीछे है
ఇతడు కుడి వైపు ఉన్నాడా – क्या यह दाईं ओर है
ఇతడు స్టేజి కి కుడి వైపు ఉన్నాడా – क्या यह मंच के दाईं ओर है
ఇతడు ఎడమ వైపు ఉన్నాడా – क्या यह बाईं ओर है
ఇతడు ఇప్పుడు ఎడమ వైపున ఉన్నాడా – क्या यह अब बाईं ओर है
ఇతడు స్టేజీకి ఎడమవైపు ఉన్నాడా – क्या यह मंच के बाईं ओर है
ఇతడు వాళ్ళ ఎడమ వైపు ఉన్నాడా – क्या यह उनके बाईं ओर है
ఇతడు వాళ్ళ వైపు ఉన్నాడా – क्या यह उनकी तरफ़ है
ఇతడు దారిలో ఉన్నాడా – क्या यह रास्ते में है
ఇతడు సరైన మార్గంలో ఉన్నాడా – क्या यह सही रास्ते में है
ఇతడు ఇప్పుడు దారిలో ఉన్నాడా – क्या यह अब रास्ते में है
ఇతడు రోడ్ మీద ఉన్నాడా – क्या यह सड़क पर है
ఇతడు ఇప్పుడు రోడ్ మీద ఉన్నాడా – क्या यह अब सड़क पर है
ఇతడు మంచం మీద ఉన్నాడా – क्या यह बिस्तर पर है
ఇతడు ఇప్పుడు మంచం మీద ఉన్నాడా – क्या यह अब बिस्तर पर है
ఇతడు పైకప్పు మీద ఉన్నాడా – क्या यह छत पर है
ఇతడు బస్సులో ఉన్నాడా – क्या यह बस मे है
ఇతడు ఇప్పుడు బస్సులో ఉన్నాడా – क्या यह अब बस में है
ఇతడు వాళ్ళ మార్గంలో ఉన్నాడా – क्या यह उनके रास्ते मे है
ఇతడు బయట ఉన్నాడా – क्या यह बाहर है
ఇతడు ఇప్పుడు బయట ఉన్నాడా – क्या यह अब बाहर है
ఇతడు మీ ఇంటి బయట ఉన్నాడా – क्या यह अपने घर के बाहर है
ఇతడు మీ తలుపు బయట ఉన్నాడా – क्या यह अपने दरवाजे के बाहर है
ఇతడు రైల్వే స్టేషన్ బయట ఉన్నాడా – क्या यह रेलवे स्टेशन के बाहर है
ఇతడు వాళ్ళ వెంట ఉన్నాడా / ఇతడు వాళ్ళ తో ఉన్నాడా – क्या यह उनके साथ है
ఇతడు ఇప్పుడు వాళ్ళ తో ఉన్నాడా – क्या यह अब उनके साथ है
ఇతడు మీ కుటుంబంతో ఉన్నాడా – क्या यह अपने परिवार के साथ है
ఇతడు ఇప్పుడు మీ కుటుంబంతో ఉన్నాడా – क्या यह अब अपने परिवार के साथ है
ఇతడు మీ స్నేహితుడితో ఉన్నాడా – क्या यह अपने दोस्त के साथ है
ఇతడు ఇప్పుడు మీ స్నేహితుడితో ఉన్నాడా – क्या यह अब अपने दोस्त के साथ है
ఇతడు ఇప్పుడు మీ స్నేహితులతో ఉన్నాడా – क्या यह अब अपने दोस्तों के साथ है
ఇతడు మీ స్నేహితులతో ఉన్నాడా – क्या यह अपने दोस्तों के साथ है
ఇతడు ఒక మూర్ఖుడితో ఉన్నాడా – क्या यह बेवकूफ के साथ है
ఇతడు కొంతమంది స్నేహితులతో ఉన్నాడా – क्या यह कुछ दोस्तों के साथ है
ఇతడు వాళ్ళతో ఉన్నాడా – क्या यह उनके साथ है
ఇతడు ఇప్పుడు వాళ్ళ తో ఉన్నాడా – क्या यह अब उनके साथ है
ఇతడు సిద్ధంగా ఉన్నాడా – क्या यह तैयार है
ఇతడు దగ్గరలో ఉన్నాడా – क्या यह निकट है
ఇతడు వాళ్ళ దగ్గర ఉన్నాడా – क्या यह उनके पास है
ఇతడు మీ ఇంటి దగ్గర ఉన్నాడా – क्या यह अपने घर के पास है
ఇతడు దూరం గా ఉన్నాడా – क्या यह दुर है
ఇతడు చాలా దూరంగా ఉన్నాడా – क्या यह बहुत दूर है
ఇతడు ఇప్పుడు చాలా దూరంగా ఉన్నాడా – क्या यह अब बहुत दूर है
ఇతడు వాళ్ళ నుండి దూరంగా ఉన్నాడా / ఇతడు వాళ్ళకు దూరంగా ఉన్నాడా – क्या यह उनसे दूर है
ఇతడు మీ కుటుంబానికి దూరంగా ఉన్నాడా – क्या यह अपने परिवार से बहुत दूर है
ఇతడు ఇంటి నుండి దూరంగా ఉన్నాడా – क्या यह घर से दूर है
ఇతడు మా ఫ్రెండ్ కి దూరంగా ఉన్నాడా / ఇతడు మా స్నేహితుడికి దూరంగా ఉన్నాడా – क्या यह हमारे दोस्त से दूर है
ఇతడు చెడు కి దూరంగా ఉన్నాడా – क्या यह बुराई से दूर है
ఇతడు ఇప్పుడే ఉన్నాడా – क्या यह अभी है
ఇతడు ఇప్పుడు ఉన్నాడా – क्या यह अब है
ఇతడు ఇప్పుడు దానిలో ఉన్నాడా – क्या यह अब उसमें है
ఇతడు మళ్లీ ఉన్నాడా – क्या यह फिर से है
ఇతడు ఇప్పుడు కూడా ఉన్నాడా – क्या यह भी अब है
ఇతడు కూడా బాగున్నాడు – क्या यह भी ठीक है
ఇతడు చివరి లో ఉన్నాడా – क्या यह आखिरी में है
ఇతడు ప్రతి క్షణం అక్కడ ఉన్నాడా – क्या यह हर पल वहां है
ఇతడు ప్రతి క్షణం ఇక్కడ ఉన్నాడా – क्या यह हर पल यहां है
ఇతడు సరిగ్గా ఆరు గంటలు అక్కడే ఉన్నాడా – क्या यह ठीक छह घंटे से वहां है
ఇతడు స్టూడెంట్ – क्या यह छात्र है
ఇతడు పొడుగ్గా ఉన్నాడా – क्या यह लंबे है
ఇతడు లావుగా ఉన్నాడా – क्या यह मोटे है
ఇతడు సన్నగా ఉన్నాడా – क्या यह पतले है
ఇతడు ఆఫీసులో ఉన్నాడా – क्या यह दफ्तर में है
ఇతడు మీటింగ్ లో ఉన్నాడా – क्या यह सभा में है / क्या यह मीटिंग में है
ఇతడు వంట గది లో ఉన్నాడా – क्या यह रसोई में है
ఇతడు హాల్ లో ఉన్నాడా – क्या यह हॉल में है
ఇతడు పైన ఉన్నాడా – क्या यह ऊपर है
ఇతడు తలక్రిందులుగా ఉన్నాడా – क्या यह उलटे है
ఇతడు చెట్టు పైన ఉన్నాడా – क्या यह पेड़ के ऊपर है
ఇతడు మీ పైన ఉన్నాడా – क्या यह आपके ऊपर है
ఇతడు దీని పైన ఉన్నాడా – क्या यह इस के ऊपर है
ఇతడు దాని పైన ఉన్నాడా – क्या यह उस के ऊपर है
ఇతడు చెట్టు కింద ఉన్నాడా – क्या यह पेड़ के नीचे है
ఇతడు కింద ఉన్నాడా – क्या यह नीचे है
ఇతడు కుర్చీ కింద ఉన్నాడా – क्या यह कुर्सी के नीचे है
ఇతడు రాయి దగ్గర ఉన్నాడా – क्या यह पत्थर के पास है
ఇతడు దుకాణం దగ్గర ఉన్నాడా – क्या यह दुकान के पास है
ఇతడు బస్టాండ్ దగ్గర ఉన్నాడా – क्या यह बस्टैंड के पास है
ఇతడు బ్యాంకు దగ్గర ఉన్నాడా – क्या यह बैंक के पास है
ఇతడు ఫ్రెండ్ దగ్గర ఉన్నాడా / ఇతడు స్నేహితుడి దగ్గర ఉన్నాడా – क्या यह दोस्त के पास है
ఇతడు వాళ్ళ మనసు లోనే ఉన్నాడా – क्या यह उनके दिमाग में है
ఇతడు మధ్యలో ఉన్నాడా – क्या यह बीच में है
ఇతడు దాని మధ్యలో ఉన్నాడా – क्या यह उसके बीच में है
ఇతడు ఈ మధ్యలో ఉన్నాడా – क्या यह इसके बीच में है
ఇతడు దాని మధ్యలో ఉన్నాడా – क्या यह उसके बीच में है
ఇతడు తోట లో ఉన్నాడా – क्या यह बगीचे में है
ఇతడు గ్యారేజీలో ఉన్నాడా – क्या यह गैरेज में है
ఇతడు ఆటలో ఉన్నాడా – क्या यह खेल में है
ఇతడు జిమ్‌లో ఉన్నాడా – क्या यह जिम में है
ఇతడు కోర్టు లో ఉన్నాడా – क्या यह अदालत में है
ఇతడు కొలంబియాలో ఉన్నాడా – क्या यह कोलम्बिया में है
ఇతడు కాకినాడలో ఉన్నాడా – क्या यह काकीनाडा में है
ఇతడు మద్రాస్ లో ఉన్నాడా – क्या यह मद्रास में है
ఇతడు భవనం లో ఉన్నాడా – क्या यह बिल्डिंग में है
ఇతడు ఆపదలో ఉన్నాడా / ఇతడు ప్రమాదంలో ఉన్నాడా – क्या यह खतरे में है
ఇతడు చీకటిలో ఉన్నాడా – क्या यह अंधेरे में है
ఇతడు బజార్ లో ఉన్నాడా – क्या यह बाजार में है
ఇతడు బజారు బయట ఉన్నాడా – क्या यह बाजार के बाहर है
ఇతడు బజార్ దగ్గర ఉన్నాడా – क्या यह बाजार के पास है
ఇతడు వాస్తవంగా ఉన్నాడా – क्या यह असली है
ఇతడు ఇంటి వైపు ఉన్నాడా – क्या यह घर की तरफ है
ఇతడు వాళ్ళ వైపు ఉన్నాడా – क्या यह उनकी तरफ़ है
ఇతడు లోపల ఉన్నాడా – क्या यह अंदर है
ఇతడు ఇంటి లోపల ఉన్నాడా – क्या यह घर के अंदर है
ఇతడు గది లోపల ఉన్నాడా – क्या यह कमरे के अंदर है
ఇతడు హోటల్ లోపల ఉన్నాడా – क्या यह होटल के अंदर है
ఇతడు సమానంగా ఉన్నాడా – क्या यह बराबर है
ఇతడు షాపింగ్ మాల్లో ఉన్నాడా – क्या यह शॉपिंग मॉल में है
ఇతడు ఇంటి వెనుక ఉన్నాడా – क्या यह घर के पीछे है
ఇతడు ఇంటి ముందు ఉన్నాడా – क्या यह घर के सामने है
ఇతడు ఇంటికి అవతల ఉన్నాడా – क्या यह घर से बाहर है
ఇతడు ఎప్పటిలాగే ఉన్నాడా – क्या यह हमेशा की तरह है
ఇతడు మురికిగా ఉన్నాడా – क्या यह गंदे है
For more Details :
My Website : https://haveelaacademy.com
My YouTube Channel : www.youtube.com/haveelahindi
Learn Speaking Hindi from Telugu Day 38 .
Thank you for reading this article Speaking Hindi from Telugu Day 38
I Hope you liked it.
Please Give feedback, comments and share this article
Related Hindi through Telugu Lessons :
Day 30 : Speaking Hindi through Telugu Day 30
Day 31 : Speaking Hindi through Telugu Day 31
Day 32 : Speaking Hindi through Telugu Day 32
Day 33 : Speaking Hindi through Telugu Day 33
Day 34 : Speaking Hindi in Telugu Day 34
Day 35 : Speaking Hindi in Telugu Day 35