In this lesson we are going to know Learn Hindi through Telugu with Paragraph Translation .
ఈ పాఠంలో మనం పేరాగ్రాఫ్ అనువాదంతో తెలుగు ద్వారా హిందీ మన వెబ్ సైట్ https://haveelaacademy.com లో నేర్చుకోబోతున్నాం. haveelaacademy అందిస్తుంది పూర్తి కోర్సు తెలుగులో ఉచిత స్పోకెన్ హిందీ.
मैं अपना परिचय देना चाहता हूं І मेरी नाम हविला है І मेरी उम्र चौबीस (24) साल है І मैं राजमुंदरी में जन्म हुआ І मैंने डिग्री पढ़ी І मैंने आयुर्वेदिक चिकित्सा भी सीखी। मेरे पिता जी का नाम राघवन है। वह एक सेवानिवृत्त रेलवे कर्मचारी हैं І मेरी माताजी का नाम राघव है। वह एक गृहिणी है І मुझको एक बड़ा भाई है І मुझे मेडिटेशन बहुत पसंद है І मैं अक्सर ( गरीबों की ) गरीब लोगों को मदद करती हूं (सहायता करती हूं) । मुझको सहायता करने में श्रद्धा अधिक है І मैं रोज सुबह और शाम ध्यान करती हूं। मेरे माता-पिता में प्रेम है І हमारी माँ समाज सेवा करती है। वे हमेशा मेरे भविष्य के बारे में सोचते हैं। मैं रोज भगवान से प्रार्थना करती हूं І सब लोग ठीक रहें।
నేను నన్ను పరిచయం చేసుకోవాలనుకుంటున్నాను. నా పేరు హవీలా . నా వయస్సు 24 సంవత్సరాలు . నేను రాజమండ్రి లో పుట్టాను . నేను డిగ్రీ చదివాను . ఆయుర్వేదం మెడిసిన్ కూడా నేర్చుకున్నాను. నా తండ్రిగారి పేరు రాఘవన్ . ఆయన రిటైర్డ్ రైల్వే ఎంప్లాయిస్. నా తల్లి గారి పేరు రాఘవ. ఆమె హౌస్ వైఫ్. నాకు ఒక అన్నయ్య ఉన్నాడు. నాకు మెడిటేషన్ అంటే చాలా ఇష్టం. నేను తరచుగా పేదవారికి సహాయం చేస్తాను . నాకు సహాయం చేయటంలో శ్రద్ద ఎక్కువ. ప్రతిరోజూ ఉదయం , సాయంత్రం మెడిటేషన్ చేస్తాను. నా తల్లిదండ్రులు ప్రేమ కలవారు . మా తల్లిగారు సామాజిక సేవ చేస్తారు. వారు ఎప్పుడూ నా భవిష్యత్ గురించి ఆలోచిస్తారు. నేను ప్రతి రోజు దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను.అందరూ బాగుండాలి.
For more Details :
My Website : https://haveelaacademy.com/
My First Website : https://paviacademy.com/
My YouTube Channel : www.youtube.com/haveelahindi
How to Learn Hindi through Telugu with Paragraph Translation.
Thank you for reading this article Learn Hindi through Telugu with Paragraph Translation. I Hope you liked it. Please Give feedback, comments and share this article.
Related Spoken Hindi through Telugu in easy method :
# 41 : Learn Hindi through Telugu
# 42 : Learn Hindi through Telugu
# 43 : Learn Hindi through Telugu
# 44 : Learn Hindi through Telugu
# Spoken Hindi through Telugu in easy method