Learn Hindi through Telugu Day 44 І Present Tense Question

By | September 2, 2020

In this lesson we are going to know Learn Hindi through Telugu Day 44 .

ఈ పాఠంలో మనం ప్రెజెంట్ టెన్స్ తెలుగు నుండి హిందీ తెలుసుకోబోతున్నాం.

Learn Hindi through Telugu Day 44 І Questions – Haveela Academy

Learn Hindi through Telugu Day 44 І Present Tense – Haveela Academy

స్పోకెన్ హిందీ లెసన్స్ తెలుగులో సులువుగా మన వెబ్ సైట్ “ https://haveelaacademy.com “ ద్వారా నేర్చుకొండి .

♦ Learn Hindi through Telugu Day 44 І Present Tense Questions ♦

Explanation :

Present Tense Questions లో क्या పదంతో sentence start అవుతుంది లేదా sentence చివర Helping verb తరువాత అయిన क्या పదం రావచ్చు .  ఎటువంటి subject వచ్చినప్పటికీ , ఆ subject కి ముందు क्या పదం రావాలి .

Rule : क्या + Any subject + Helping verb ( subject ని అనుసరించి ) ?

లేదా

Any subject + Helping verb ( subject ని అనుసరించి ) + क्या ?

For Example :

అవి ఉన్నాయా – क्या वे हैं

Step 1. क्या

Step 2. Any subject

Step 3. Helping verb ( subject ని అనుసరించి )

Examples :

అవి ఇక్కడ ఉన్నాయా . / అవి ఇటు ఉన్నాయా – क्या वे यहाँ हैं / क्या वे इधर हैं

అవి ఈ రోజు ఇక్కడ ఉన్నాయా – क्या वे आज यहाँ हैं

అవి అక్కడ ఉన్నాయా – क्या वे वहाँ हैं / क्या वे उधर हैं

అవి ఇప్పుడు అక్కడ ఉన్నాయా – क्या वे अब वहाँ हैं

అవి నీ కోసం అక్కడ ఉన్నాయా – क्या वे तुम्हारे लिए वहाँ हैं

అవి నేల మీద ఉన్నాయా / అవి నేలపై ఉన్నాయా – क्या वे जमीन पर हैं

అవి బలంగా ఉన్నాయా – क्या वे ताकतवर हैं

అవి ఖాళీగా ఉన్నాయా – क्या वे खाली हैं

అవి ఇంట్లో ఉన్నాయా – क्या वे घर में हैं

అవి ఫ్రాన్స్‌లో ఉన్నాయా – क्या वे फ्रांस में हैं

అవి ఇప్పుడు ఫ్రాన్స్‌లో ఉన్నాయా – क्या वे अब फ्रांस में हैं

అవి వాళ్ళ ముందు ఉన్నాయా – क्या वे उनके सामने हैं

అవి ఇంటి ముందు ఉన్నాయా – क्या वे घर के सामने हैं

అవి మీ ఇంటి ముందు ఉన్నాయా – क्या वे आपके घर के सामने हैं

అవి భవనం ముందు ఉన్నాయా – क्या वे इमारत के सामने हैं

అవి తలుపు ముందు ఉన్నాయా – क्या वे दरवाजे के सामने हैं

అవి గోడ ముందు ఉన్నాయా – क्या वे दीवार के सामने हैं

అవి ఒక హోటల్‌లో ఉన్నాయా – क्या वे एक होटल में हैं

అవి భయంకరమైన మానసిక స్థితిలో ఉన్నాయా – क्या वे एक भयानक मूड में हैं

అవి ఒక సమావేశంలో ఉన్నాయా – क्या वे एक सभा में हैं

అవి ఇప్పుడు ఒక సమావేశంలో ఉన్నాయా – क्या वे अब एक बैठक में हैं

అవి ప్రస్తుతం ఒక సమావేశంలో ఉన్నాయా – क्या वे अभी एक बैठक में हैं

అవి ప్రస్తుతం ఇంట్లో ఉన్నాయా – क्या वे इस समय घर में हैं

అవి ప్రస్తుతం కంట్రోల్ రూమ్‌లో ఉన్నాయా – क्या वे इस समय कंट्रोल रूम में हैं

అవి ప్రస్తుతం పనిలో ఉన్నాయా – क्या वे इस समय काम में हैं

అవి ప్రస్తుతం కార్యాలయానికి దూరంగా ఉన్నాయా – क्या वे अभी कार्यालय से बाहर हैं

అవి ఆసక్తిగా ఉన్నాయా – क्या वे उत्सुक हैं

అవి మిమ్మల్ని చూడటానికి ఆసక్తిగా ఉన్నాయా – क्या वे तुम्हें देखने के लिए उत्सुक हैं

అవి బాగున్నాయా – क्या वे ठीक हैं

అవి సరిగ్గా ఉన్నాయా – क्या वे सही हैं

వాళ్ళ కోసం అవి ఇక్కడ ఉన్నాయా – क्या वे उनके लिए यहाँ हैं

అవి ఇప్పుడు వాళ్ళ కోసం ఇక్కడ ఉన్నాయా – क्या वे अब उनके लिए यहाँ हैं

అవి వాళ్ళ కోసం ఎల్లప్పుడూ ఇక్కడే ఉన్నాయా – उनके लिए क्या वे यहाँ हमेशा हैं

అవి serious గా ఉన్నాయా – क्या वे गंभीर हैं

అవి దాని గురించి (తీవ్రంగా) serious గా ఉన్నాయా – क्या वे उसके बारे में गंभीर हैं

అవి దీని గురించి (తీవ్రంగా) serious గా ఉన్నాయా – क्या वे इसके बारे में गंभीर हैं

అవి వాళ్ళ గురించి (తీవ్రంగా) serious గా ఉన్నాయా – क्या वे उनके बारे में गंभीर हैं

అవి ఒంటరిగా ఉన్నాయా – क्या वे अकेले हैं

అవి ఇప్పుడు ఒంటరిగా ఉన్నాయా – क्या वे अब अकेले हैं

అవి ఇక్కడ ఒంటరిగా ఉన్నాయా – क्या वे यहाँ अकेले हैं

అవి ఇక్కడ ఆఫీసులో ఒంటరిగా ఉన్నాయా – क्या वे यहाँ कार्यालय में अकेले हैं

అవి తేలికగా ఉన్నాయా – क्या वे हल्के हैं

అవి బలహీనంగా ఉన్నాయా – क्या वे कमज़ोर हैं

అవి శాంతంగా ఉన్నాయా – क्या वे शांति से हैं

అవి కోపంగా ఉన్నాయా – क्या वे गुस्से में हैं

అవి వాళ్ళ మీద కోపంగా ఉన్నాయా – क्या वे उन पर नाराज हैं

అవి నిజంగా ఉన్నాయా – क्या वे वास्तव में हैं

అవి చాలా సంతోషంగా ఉన్నాయా – क्या वे बहुत ख़ुश हैं

అవి ఈ రోజు చాలా సంతోషంగా ఉన్నాయా – क्या वे आज बहुत खुश हैं

అవి తరచుగా ఉన్నాయా – क्या वे अक्सर हैं

అవి ప్రతిరోజూ ఉన్నాయా – क्या वे हर दिन हैं

అవి ప్రతిచోటా ఉన్నాయా – क्या वे हर जगह हैं

అవి కూడా ఉన్నాయా – क्या वे भी हैं

అవి వెనుక ఉన్నాయా – क्या वे पीछे हैं

అవి దీని వెనుక ఉన్నాయా – क्या वे इसके पीछे हैं

అవి దాని వెనుక ఉన్నాయా – क्या वे उसके पीछे हैं

అవి వాళ్ళ వెనుక ఉన్నాయా – क्या वे उनके पीछे हैं

అవి గోడ వెనుక ఉన్నాయా – क्या वे दीवार के पीछे हैं

అవి కుడి వైపు ఉన్నాయా – क्या वे दाईं ओर हैं

అవి స్టేజి కి కుడి వైపు ఉన్నాయా – क्या वे मंच के दाईं ओर हैं

అవి ఎడమ వైపు ఉన్నాయా – क्या वे बाईं ओर हैं

అవి ఇప్పుడు ఎడమ వైపున ఉన్నాయా – क्या वे अब बाईं ओर हैं

అవి స్టేజీకి ఎడమవైపు ఉన్నాయా – क्या वे मंच के बाईं ओर हैं

అవి వాళ్ళ ఎడమ వైపు ఉన్నాయా – क्या वे उनके बाईं ओर हैं

అవి వాళ్ళ వైపు ఉన్నాయా – क्या वे उनकी तरफ़ हैं

అవి దారిలో ఉన్నాయా – क्या वे रास्ते में हैं

అవి సరైన మార్గంలో ఉన్నాయా – क्या वे सही रास्ते में हैं

అవి ఇప్పుడు దారిలో ఉన్నాయా – क्या वे अब रास्ते में हैं

అవి రోడ్ మీద ఉన్నాయా – क्या वे सड़क पर हैं

అవి ఇప్పుడు రోడ్ మీద ఉన్నాయా – क्या वे अब सड़क पर हैं

అవి మంచం మీద ఉన్నాయా – क्या वे बिस्तर पर हैं

అవి ఇప్పుడు మంచం మీద ఉన్నాయా – क्या वे अब बिस्तर पर हैं

అవి పైకప్పు మీద ఉన్నాయా – क्या वे छत पर हैं

అవి బస్సులో ఉన్నాయా – क्या वे बस मे हैं

అవి ఇప్పుడు బస్సులో ఉన్నాయా – क्या वे अब बस में हैं

అవి వాళ్ళ మార్గంలో ఉన్నాయా – क्या वे उनके रास्ते मे हैं

అవి బయట ఉన్నాయా – क्या वे बाहर हैं

అవి ఇప్పుడు బయట ఉన్నాయా – क्या वे अब बाहर हैं

అవి మీ ఇంటి బయట ఉన్నాయా – क्या वे अपने घर के बाहर हैं

అవి మీ తలుపు బయట ఉన్నాయా – क्या वे अपने दरवाजे के बाहर हैं

అవి రైల్వే స్టేషన్ బయట ఉన్నాయా – क्या वे रेलवे स्टेशन के बाहर हैं

అవి వాళ్ళ వెంట ఉన్నాయా / అవి వాళ్ళ తో ఉన్నాయా – क्या वे उनके साथ हैं

అవి ఇప్పుడు వాళ్ళ తో ఉన్నాయా – क्या वे अब उनके साथ हैं

అవి మీ కుటుంబంతో ఉన్నాయా – क्या वे अपने परिवार के साथ हैं

అవి ఇప్పుడు మీ కుటుంబంతో ఉన్నాయా – क्या वे अब अपने परिवार के साथ हैं

అవి మీ స్నేహితుడితో ఉన్నాయా – क्या वे अपने दोस्त के साथ हैं

అవి ఇప్పుడు మీ స్నేహితుడితో ఉన్నాయా – क्या वे अब अपने दोस्त के साथ हैं

అవి ఇప్పుడు మీ స్నేహితులతో ఉన్నాయా – क्या वे अब अपने दोस्तों के साथ हैं

అవి మీ స్నేహితులతో ఉన్నాయా – क्या वे अपने दोस्तों के साथ हैं

అవి ఒక మూర్ఖుడితో ఉన్నాయా – क्या वे बेवकूफ के साथ हैं

అవి కొంతమంది స్నేహితులతో ఉన్నాయా – क्या वे कुछ दोस्तों के साथ हैं

అవి వాళ్ళతో ఉన్నాయా – क्या वे उनके साथ हैं

అవి ఇప్పుడు వాళ్ళ తో ఉన్నాయా – क्या वे अब उनके साथ हैं

అవి సిద్ధంగా ఉన్నాయా – क्या वे तैयार हैं

అవి దగ్గరలో ఉన్నాయా – क्या वे निकट हैं

అవి వాళ్ళ దగ్గర ఉన్నాయా – क्या वे उनके पास हैं

అవి మీ ఇంటి దగ్గర ఉన్నాయా – क्या वे अपने घर के पास हैं

అవి దూరం గా ఉన్నాయా – क्या वे दुर हैं

అవి చాలా దూరంగా ఉన్నాయా – क्या वे बहुत दूर हैं

అవి ఇప్పుడు చాలా దూరంగా ఉన్నాయా – क्या वे अब बहुत दूर हैं

అవి వాళ్ళ నుండి దూరంగా ఉన్నాయా / అవి వాళ్ళకు దూరంగా ఉన్నాయా – क्या वे उनसे दूर हैं

అవి మీ కుటుంబానికి దూరంగా ఉన్నాయా – क्या वे अपने परिवार से बहुत दूर हैं

అవి ఇంటి నుండి దూరంగా ఉన్నాయా – क्या वे घर से दूर हैं

అవి మా ఫ్రెండ్ కి దూరంగా ఉన్నాయా / అవి మా స్నేహితుడికి దూరంగా ఉన్నాయా – क्या वे हमारे दोस्त से दूर हैं

అవి చెడు కి దూరంగా ఉన్నాయా – क्या वे बुराई से दूर हैं

అవి ఇప్పుడే ఉన్నాయా – क्या वे अभी हैं

అవి ఇప్పుడు ఉన్నాయా – क्या वे अब हैं

అవి ఇప్పుడు దానిలో ఉన్నాయా – क्या वे अब उसमें हैं

అవి మళ్లీ ఉన్నాయా – क्या वे फिर से हैं

అవి ఇప్పుడు కూడా ఉన్నాయా – क्या वे भी अब हैं

అవి కూడా బాగున్నాయా – क्या वे भी ठीक हैं

అవి చివరి లో ఉన్నాయా – क्या वे आखिरी में हैं

అవి ప్రతి క్షణం అక్కడ ఉన్నాయా – क्या वे हर पल वहां हैं

అవి ప్రతి క్షణం ఇక్కడ ఉన్నాయా – क्या वे हर पल यहां हैं

అవి సరిగ్గా ఆరు గంటలు అక్కడే ఉన్నాయా – क्या वे ठीक छह घंटे से वहां हैं

అవి పొడుగ్గా ఉన్నాయా – क्या वे लंबे हैं

అవి లావుగా ఉన్నాయా – क्या वे मोटे हैं

అవి సన్నగా ఉన్నాయా – क्या वे पतले हैं

అవి ఆఫీసులో ఉన్నాయా – क्या वे दफ्तर में हैं

అవి మీటింగ్ లో ఉన్నాయా – क्या वे सभा में हैं / क्या वे मीटिंग में हैं

అవి వంట గది లో ఉన్నాయా – क्या वे रसोई में हैं

అవి హాల్ లో ఉన్నాయా – क्या वे हॉल में हैं

అవి పైన ఉన్నాయా – क्या वे ऊपर हैं

అవి తలక్రిందులుగా ఉన్నాయా – क्या वे उलटे हैं

అవి చెట్టు పైన ఉన్నాయా – क्या वे पेड़ के ऊपर हैं

అవి మీ పైన ఉన్నాయా – क्या वे आपके ऊपर हैं

అవి దీని పైన ఉన్నాయా – क्या वे इस के ऊपर हैं

అవి దాని పైన ఉన్నాయా – क्या वे उस के ऊपर हैं

అవి చెట్టు కింద ఉన్నాయా – क्या वे पेड़ के नीचे हैं

అవి కింద ఉన్నాయా – क्या वे नीचे हैं

అవి కుర్చీ కింద ఉన్నాయా – क्या वे कुर्सी के नीचे हैं

అవి రాయి దగ్గర ఉన్నాయా – क्या वे पत्थर के पास हैं

అవి దుకాణం దగ్గర ఉన్నాయా – क्या वे दुकान के पास हैं

అవి బస్టాండ్ దగ్గర ఉన్నాయా – क्या वे बस्टैंड के पास हैं

అవి బ్యాంకు దగ్గర ఉన్నాయా – क्या वे बैंक के पास हैं

అవి ఫ్రెండ్ దగ్గర ఉన్నాయా / అవి స్నేహితుడి దగ్గర ఉన్నాయా – क्या वे दोस्त के पास हैं

అవి వాళ్ళ మనసు లోనే ఉన్నాయా – क्या वे उनके दिमाग में हैं

అవి మధ్యలో ఉన్నాయా – क्या वे बीच में हैं

అవి దాని మధ్యలో ఉన్నాయా – क्या वे उसके बीच में हैं

అవి ఈ మధ్యలో ఉన్నాయా – क्या वे इसके बीच में हैं

అవి దాని మధ్యలో ఉన్నాయా – क्या वे उसके बीच में हैं

అవి తోట లో ఉన్నాయా – क्या वे बगीचे में हैं

అవి గ్యారేజీలో ఉన్నాయా – क्या वे गैरेज में हैं

అవి ఆటలో ఉన్నాయా – क्या वे खेल में हैं

అవి జిమ్‌లో ఉన్నాయా – क्या वे जिम में हैं

అవి కోర్టు లో ఉన్నాయా – क्या वे अदालत में हैं

అవి కొలంబియాలో ఉన్నాయా – क्या वे कोलम्बिया में हैं

అవి కాకినాడలో ఉన్నాయా – क्या वे काकीनाडा में हैं

అవి మద్రాస్ లో ఉన్నాయా – क्या वे मद्रास में हैं

అవి భవనం లో ఉన్నాయా – क्या वे बिल्डिंग में हैं

అవి ఆపదలో ఉన్నాయా / అవి ప్రమాదంలో ఉన్నాయా – क्या वे खतरे में हैं

అవి చీకటిలో ఉన్నాయా – क्या वे अंधेरे में हैं

అవి బజార్ లో ఉన్నాయా – क्या वे बाजार में हैं

అవి బజారు బయట ఉన్నాయా – क्या वे बाजार के बाहर हैं

అవి బజార్ దగ్గర ఉన్నాయా – क्या वे बाजार के पास हैं

అవి వాస్తవంగా ఉన్నాయా – क्या वे असली हैं

అవి ఇంటి వైపు ఉన్నాయా – क्या वे घर की तरफ हैं

అవి వాళ్ళ వైపు ఉన్నాయా – क्या वे उनकी तरफ़ हैं

అవి లోపల ఉన్నాయా – क्या वे अंदर हैं

అవి ఇంటి లోపల ఉన్నాయా – क्या वे घर के अंदर हैं

అవి గది లోపల ఉన్నాయా – क्या वे कमरे के अंदर हैं

అవి హోటల్ లోపల ఉన్నాయా – क्या वे होटल के अंदर हैं

అవి సమానంగా ఉన్నాయా – क्या वे बराबर हैं

అవి షాపింగ్ మాల్‌లో ఉన్నాయా – क्या वे शॉपिंग मॉल में हैं

అవి ఇంటి వెనుక ఉన్నాయా – क्या वे घर के पीछे हैं

అవి ఇంటి ముందు ఉన్నాయా – क्या वे घर के सामने हैं

అవి ఇంటికి అవతల ఉన్నాయా – क्या वे घर से बाहर हैं

అవి ఎప్పటిలాగే ఉన్నాయా – क्या वे हमेशा की तरह हैं

అవి మురికిగా ఉన్నాయా – क्या वे गंदे हैं

For more Details :

My Website : https://haveelaacademy.com/

My YouTube Channel : www.youtube.com/haveelahindi

Learn Learn Hindi through Telugu Day 44 .

Thank you for reading this article Learn Hindi through Telugu Day 44 . I Hope you liked it. Please Give feed back, comments and share this article.

Related Hindi through Telugu Lessons :

Day 01 : Hindi Numbers Through Telugu

Day 02 : Hindi vocabulary from Telugu

Day 03 : Present Tense Part 01 हूँ ప్రయోగం Spoken Hindi from Telugu

Day 04 : Present Tense Part 02 हैं ప్రయోగం Spoken Hindi from Telugu

Day 05 : Present Tense Part 03 हो ప్రయోగం Hindi from Telugu

Day 06 : Present Tense Part 04 हैं ప్రయోగం Hindi from Telugu

Day 07 : Present Tense Part 05 हैं ప్రయోగం Hindi from Telugu

Day 08 : Present Tense Part 06 हैं ప్రయోగం Hindi from Telugu

Day 09 : Present Tense Part 07 है ప్రయోగం Hindi from Telugu

Day 10 : Present Tense Part 08 है ప్రయోగం Spoken Hindi from Telugu

Day 11 : Present Tense Part 09 है ప్రయోగం Spoken Hindi from Telugu

Day 12 : Present Tense Part 10 है ప్రయోగం Hindi from Telugu

Day 13 : Masculine Gender Hindi through Telugu with examples

Day 14 : Feminine Gender Hindi through Telugu with examples

Day 15 : Vachan Hindi to Telugu

Day 16 : Adjectives Hindi through Telugu

Day 17 : Spoken Hindi root verbs through Telugu

Day 18 : Spoken Hindi Prepositions from Telugu

Day 19 : Spoken Hindi through Telugu Day 19

Day 20 : Spoken Hindi through Telugu Day 20

Day 21 : Spoken Hindi through Telugu Day 21

Day 22 : Spoken Hindi through Telugu Day 22

Day 23 : Spoken Hindi in Telugu Day 23

Day 24 : Spoken Hindi in Telugu Day 24

Day 25 : Spoken Hindi To Telugu Day 25

Day 26 : Spoken Hindi To Telugu Day 26

Day 27 : Spoken Hindi from Telugu Day 27

Day 28 : Spoken Hindi from Telugu Day 28

Day 29 : Spoken Hindi Telugu Day 29

Day 30 : Speaking Hindi through Telugu Day 30

Day 31 : Speaking Hindi through Telugu Day 31

Day 32 : Speaking Hindi through Telugu Day 32

Day 33 : Speaking Hindi through Telugu Day 33

Day 34 : Speaking Hindi in Telugu Day 34

Day 35 : Speaking Hindi in Telugu Day 35

Day 36 : Speaking Hindi To Telugu Day 36

Day 37 : Speaking Hindi To Telugu Day 37

Day 38 : Speaking Hindi from Telugu Day 38

Day 39 : Speaking Hindi from Telugu Day 39

Day 40 : Speaking Hindi Telugu Day 40

Day 41 : Learn Hindi through Telugu Day 41

Day 42 : Learn Hindi through Telugu Day 42

Day 43 : Learn Hindi through Telugu Day 43

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *