Learn Hindi through Telugu Day 42 І Present Tense Question

By | August 30, 2020

In this lesson we are going to know Learn Hindi through Telugu Day 42 .

ఈ పాఠంలో మనం ప్రెజెంట్ టెన్స్ తెలుగు నుండి హిందీ తెలుసుకోబోతున్నాం.

Learn Hindi through Telugu Day 42 І Questions – Haveela Academy

Learn Hindi through Telugu Day 42 І Present Tense – Haveela Academy

స్పోకెన్ హిందీ లెసన్స్ తెలుగులో సులువుగా మన వెబ్ సైట్ “ https://haveelaacademy.com “ ద్వారా నేర్చుకొండి .

Learn Hindi through Telugu Day 42 І Present Tense Questions

Explanation :

Present Tense Questions లో क्या పదంతో sentence start అవుతుంది లేదా sentence చివర Helping verb తరువాత అయిన क्या పదం రావచ్చు .  ఎటువంటి subject వచ్చినప్పటికీ , ఆ subject కి ముందు क्या పదం రావాలి .

Rule : क्या + Any subject + Helping verb ( subject ని అనుసరించి ) ?

లేదా

Any subject + Helping verb ( subject ని అనుసరించి ) + क्या ?

For Example :

అది ఉందా – क्या वह है

Step 1. क्या

Step 2. Any subject

Step 3. Helping verb ( subject ని అనుసరించి )

Examples :

అది ఇక్కడ ఉందా . / అది ఇటు ఉందా – क्या वह यहाँ है / क्या वह इधर है

అది ఈ రోజు ఇక్కడ ఉందా – क्या वह आज यहाँ है

అది అక్కడ ఉందా – क्या वह वहाँ है / क्या वह उधर है

అది ఇప్పుడు అక్కడ ఉందా – क्या वह अब वहाँ है

అది నీ కోసం అక్కడ ఉందా – क्या वह तुम्हारे लिए वहाँ है

అది నేల మీద ఉందా / అది నేలపై ఉందా – क्या वह जमीन पर है

అది బలంగా ఉందా – क्या वह ताकतवर है

అది ఖాళీగా ఉందా – क्या वह खाली है

అది ఇంట్లో ఉందా – क्या वह घर में है

అది ఫ్రాన్స్‌లో ఉందా – क्या वह फ्रांस में है

అది ఇప్పుడు ఫ్రాన్స్‌లో ఉందా – क्या वह अब फ्रांस में है

అది వాళ్ళ ముందు ఉందా – क्या वह उनके सामने है

అది ఇంటి ముందు ఉందా – क्या वह घर के सामने है

అది మీ ఇంటి ముందు ఉందా – क्या वह आपके घर के सामने है

అది భవనం ముందు ఉందా – क्या वह इमारत के सामने है

అది తలుపు ముందు ఉందా – क्या वह दरवाजे के सामने है

అది గోడ ముందు ఉందా – क्या वह दीवार के सामने है

అది ఒక హోటల్‌లో ఉందా – क्या वह एक होटल में है

అది భయంకరమైన మానసిక స్థితిలో ఉందా – क्या वह एक भयानक मूड में है

అది ఒక సమావేశంలో ఉందా – क्या वह एक सभा में है

అది ఇప్పుడు ఒక సమావేశంలో ఉందా – क्या वह अब एक बैठक में है

అది ప్రస్తుతం ఒక సమావేశంలో ఉందా – क्या वह अभी एक बैठक में है

అది ప్రస్తుతం ఇంట్లో ఉందా – क्या वह इस समय घर में है

అది ప్రస్తుతం కంట్రోల్ రూమ్‌లో ఉందా – क्या वह इस समय कंट्रोल रूम में है

అది ప్రస్తుతం పనిలో ఉందా – क्या वह इस समय काम में है

అది ప్రస్తుతం కార్యాలయానికి దూరంగా ఉందా – क्या वह अभी कार्यालय से बाहर है

అది ఆసక్తిగా ఉందా – क्या वह उत्सुक है

అది మిమ్మల్ని చూడటానికి ఆసక్తిగా ఉందా – क्या वह तुम्हें देखने के लिए उत्सुक है

అది బాగున్నదా – क्या वह ठीक है

అది సరిగ్గా ఉందా – क्या वह सही है

వాళ్ళ కోసం అది ఇక్కడ ఉందా – क्या वह उनके लिए यहाँ है

అది ఇప్పుడు వాళ్ళ కోసం ఇక్కడ ఉందా – क्या वह अब उनके लिए यहाँ है

అది వాళ్ళ కోసం ఎల్లప్పుడూ ఇక్కడే ఉందా – उनके लिए क्या वह यहाँ हमेशा है

అది serious గా ఉందా – क्या वह गंभीर है

అది దాని గురించి (తీవ్రంగా) serious గా ఉందా – क्या वह उसके बारे में गंभीर है

అది దీని గురించి (తీవ్రంగా) serious గా ఉందా – क्या वह इसके बारे में गंभीर है

అది వాళ్ళ గురించి (తీవ్రంగా) serious గా ఉందా – क्या वह उनके बारे में गंभीर है

అది ఒంటరిగా ఉందా – क्या वह अकेले है

అది ఇప్పుడు ఒంటరిగా ఉందా – क्या वह अब अकेले है

అది ఇక్కడ ఒంటరిగా ఉందా – क्या वह यहाँ अकेले है

అది ఇక్కడ ఆఫీసులో ఒంటరిగా ఉందా – क्या वह यहाँ कार्यालय में अकेले है

అది తేలికగా ఉందా – क्या वह हल्के है

అది బలహీనంగా ఉందా – क्या वह कमज़ोर है

అది శాంతంగా ఉందా – क्या वह शांति से है

అది కోపంగా ఉందా – क्या वह गुस्से में है

అది వాళ్ళ మీద కోపంగా ఉందా – क्या वह उन पर नाराज है

అది నిజంగా ఉందా – क्या वह वास्तव में है

అది చాలా సంతోషంగా ఉందా – क्या वह बहुत ख़ुश है

అది ఈ రోజు చాలా సంతోషంగా ఉందా – क्या वह आज बहुत खुश है

అది తరచుగా ఉందా – क्या वह अक्सर है

అది ప్రతిరోజూ ఉందా – क्या वह हर दिन है

అది ప్రతిచోటా ఉందా – क्या वह हर जगह है

అది కూడా ఉందా – क्या वह भी है

అది వెనుక ఉందా – क्या वह पीछे है

అది దీని వెనుక ఉందా – क्या वह इसके पीछे है

అది దాని వెనుక ఉందా – क्या वह उसके पीछे है

అది వాళ్ళ వెనుక ఉందా – क्या वह उनके पीछे है

అది గోడ వెనుక ఉందా – क्या वह दीवार के पीछे है

అది కుడి వైపు ఉందా – क्या वह दाईं ओर है

అది స్టేజి కి కుడి వైపు ఉందా – क्या वह मंच के दाईं ओर है

అది ఎడమ వైపు ఉందా – क्या वह बाईं ओर है

అది ఇప్పుడు ఎడమ వైపున ఉందా – क्या वह अब बाईं ओर है

అది స్టేజీకి ఎడమవైపు ఉందా – क्या वह मंच के बाईं ओर है

అది వాళ్ళ ఎడమ వైపు ఉందా – क्या वह उनके बाईं ओर है

అది వాళ్ళ వైపు ఉందా – क्या वह उनकी तरफ़ है

అది దారిలో ఉందా – क्या वह रास्ते में है

అది సరైన మార్గంలో ఉందా – क्या वह सही रास्ते में है

అది ఇప్పుడు దారిలో ఉందా – क्या वह अब रास्ते में है

అది రోడ్ మీద ఉందా – क्या वह सड़क पर है

అది ఇప్పుడు రోడ్ మీద ఉందా – क्या वह अब सड़क पर है

అది మంచం మీద ఉందా – क्या वह बिस्तर पर है

అది ఇప్పుడు మంచం మీద ఉందా – क्या वह अब बिस्तर पर है

అది పైకప్పు మీద ఉందా – क्या वह छत पर है

అది బస్సులో ఉందా – क्या वह बस मे है

అది ఇప్పుడు బస్సులో ఉందా – क्या वह अब बस में है

అది వాళ్ళ మార్గంలో ఉందా – क्या वह उनके रास्ते मे है

అది బయట ఉందా – क्या वह बाहर है

అది ఇప్పుడు బయట ఉందా – क्या वह अब बाहर है

అది మీ ఇంటి బయట ఉందా – क्या वह अपने घर के बाहर है

అది మీ తలుపు బయట ఉందా – क्या वह अपने दरवाजे के बाहर है

అది రైల్వే స్టేషన్ బయట ఉందా – क्या वह रेलवे स्टेशन के बाहर है

అది వాళ్ళ వెంట ఉందా / అది వాళ్ళ తో ఉందా – क्या वह उनके साथ है

అది ఇప్పుడు వాళ్ళ తో ఉందా – क्या वह अब उनके साथ है

అది మీ కుటుంబంతో ఉందా – क्या वह अपने परिवार के साथ है

అది ఇప్పుడు మీ కుటుంబంతో ఉందా – क्या वह अब अपने परिवार के साथ है

అది మీ స్నేహితుడితో ఉందా – क्या वह अपने दोस्त के साथ है

అది ఇప్పుడు మీ స్నేహితుడితో ఉందా – क्या वह अब अपने दोस्त के साथ है

అది ఇప్పుడు మీ స్నేహితులతో ఉందా – क्या वह अब अपने दोस्तों के साथ है

అది మీ స్నేహితులతో ఉందా – क्या वह अपने दोस्तों के साथ है

అది ఒక మూర్ఖుడితో ఉందా – क्या वह बेवकूफ के साथ है

అది కొంతమంది స్నేహితులతో ఉందా – क्या वह कुछ दोस्तों के साथ है

అది వాళ్ళతో ఉందా – क्या वह उनके साथ है

అది ఇప్పుడు వాళ్ళ తో ఉందా – क्या वह अब उनके साथ है

అది సిద్ధంగా ఉందా – क्या वह तैयार है

అది దగ్గరలో ఉందా – क्या वह निकट है

అది వాళ్ళ దగ్గర ఉందా – क्या वह उनके पास है

అది మీ ఇంటి దగ్గర ఉందా – क्या वह अपने घर के पास है

అది దూరం గా ఉందా – क्या वह दुर है

అది చాలా దూరంగా ఉందా – क्या वह बहुत दूर है

అది ఇప్పుడు చాలా దూరంగా ఉందా – क्या वह अब बहुत दूर है

అది వాళ్ళ నుండి దూరంగా ఉందా / అది వాళ్ళకు దూరంగా ఉందా – क्या वह उनसे दूर है

అది మీ కుటుంబానికి దూరంగా ఉందా – क्या वह अपने परिवार से बहुत दूर है

అది ఇంటి నుండి దూరంగా ఉందా – क्या वह घर से दूर है

అది మా ఫ్రెండ్ కి దూరంగా ఉందా / అది మా స్నేహితుడికి దూరంగా ఉందా – क्या वह हमारे दोस्त से दूर है

అది చెడు కి దూరంగా ఉందా – क्या वह बुराई से दूर है

అది ఇప్పుడే ఉందా – क्या वह अभी है

అది ఇప్పుడు ఉందా – क्या वह अब है

అది ఇప్పుడు దానిలో ఉందా – क्या वह अब उसमें है

అది మళ్లీ ఉందా – क्या वह फिर से है

అది ఇప్పుడు కూడా ఉందా – क्या वह भी अब है

అది కూడా బాగున్నదా – क्या वह भी ठीक है

అది చివరి లో ఉందా – क्या वह आखिरी में है

అది ప్రతి క్షణం అక్కడ ఉందా – क्या वह हर पल वहां है

అది ప్రతి క్షణం ఇక్కడ ఉందా – क्या वह हर पल यहां है

అది సరిగ్గా ఆరు గంటలు అక్కడే ఉందా – क्या वह ठीक छह घंटे से वहां है

అది పొడుగ్గా ఉందా – क्या वह लंबे है

అది లావుగా ఉందా – क्या वह मोटे है

అది సన్నగా ఉందా – क्या वह पतले है

అది ఆఫీసులో ఉందా – क्या वह दफ्तर में है

అది మీటింగ్ లో ఉందా – क्या वह सभा में है / क्या वह मीटिंग में है

అది వంట గది లో ఉందా – क्या वह रसोई में है

అది హాల్ లో ఉందా – क्या वह हॉल में है

అది పైన ఉందా – क्या वह ऊपर है

అది తలక్రిందులుగా ఉందా – क्या वह उलटे है

అది చెట్టు పైన ఉందా – क्या वह पेड़ के ऊपर है

అది మీ పైన ఉందా – क्या वह आपके ऊपर है

అది దీని పైన ఉందా – क्या वह इस के ऊपर है

అది దాని పైన ఉందా – क्या वह उस के ऊपर है

అది చెట్టు కింద ఉందా – क्या वह पेड़ के नीचे है

అది కింద ఉందా – क्या वह नीचे है

అది కుర్చీ కింద ఉందా – क्या वह कुर्सी के नीचे है

అది రాయి దగ్గర ఉందా – क्या वह पत्थर के पास है

అది దుకాణం దగ్గర ఉందా – क्या वह दुकान के पास है

అది బస్టాండ్ దగ్గర ఉందా – क्या वह बस्टैंड के पास है

అది బ్యాంకు దగ్గర ఉందా – क्या वह बैंक के पास है

అది ఫ్రెండ్ దగ్గర ఉందా / అది స్నేహితుడి దగ్గర ఉందా – क्या वह दोस्त के पास है

అది వాళ్ళ మనసు లోనే ఉందా – क्या वह उनके दिमाग में है

అది మధ్యలో ఉందా – क्या वह बीच में है

అది దాని మధ్యలో ఉందా – क्या वह उसके बीच में है

అది ఈ మధ్యలో ఉందా – क्या वह इसके बीच में है

అది దాని మధ్యలో ఉందా – क्या वह उसके बीच में है

అది తోట లో ఉందా – क्या वह बगीचे में है

అది గ్యారేజీలో ఉందా – क्या वह गैरेज में है

అది ఆటలో ఉందా – क्या वह खेल में है

అది జిమ్‌లో ఉందా – क्या वह जिम में है

అది కోర్టు లో ఉందా – क्या वह अदालत में है

అది కొలంబియాలో ఉందా – क्या वह कोलम्बिया में है

అది కాకినాడలో ఉందా – क्या वह काकीनाडा में है

అది మద్రాస్ లో ఉందా – क्या वह मद्रास में है

అది భవనం లో ఉందా – क्या वह बिल्डिंग में है

అది ఆపదలో ఉందా / అది ప్రమాదంలో ఉందా – क्या वह खतरे में है

అది చీకటిలో ఉందా – क्या वह अंधेरे में है

అది బజార్ లో ఉందా – क्या वह बाजार में है

అది బజారు బయట ఉందా – क्या वह बाजार के बाहर है

అది బజార్ దగ్గర ఉందా – क्या वह बाजार के पास है

అది వాస్తవంగా ఉందా – क्या वह असली है

అది ఇంటి వైపు ఉందా – क्या वह घर की तरफ है

అది వాళ్ళ వైపు ఉందా – क्या वह उनकी तरफ़ है

అది లోపల ఉందా – क्या वह अंदर है

అది ఇంటి లోపల ఉందా – क्या वह घर के अंदर है

అది గది లోపల ఉందా – क्या वह कमरे के अंदर है

అది హోటల్ లోపల ఉందా – क्या वह होटल के अंदर है

అది సమానంగా ఉందా – क्या वह बराबर है

అది షాపింగ్ మాల్‌లో ఉందా – क्या वह शॉपिंग मॉल में है

అది ఇంటి వెనుక ఉందా – क्या वह घर के पीछे है

అది ఇంటి ముందు ఉందా – क्या वह घर के सामने है

అది ఇంటికి అవతల ఉందా – क्या वह घर से बाहर है

అది ఎప్పటిలాగే ఉందా – क्या वह हमेशा की तरह है

అది మురికిగా ఉందా – क्या वह गंदे है

For more Details :

My Website : https://haveelaacademy.com/

My YouTube Channel : www.youtube.com/haveelahindi

Learn Learn Hindi through Telugu Day 42 .

Thank you for reading this article Learn Hindi through Telugu Day 42 . I Hope you liked it. Please Give feed back, comments and share this article.

Related Hindi through Telugu Lessons :

Day 01 : Hindi Numbers Through Telugu

Day 02 : Hindi vocabulary from Telugu

Day 03 : Present Tense Part 01 हूँ ప్రయోగం Spoken Hindi from Telugu

Day 04 : Present Tense Part 02 हैं ప్రయోగం Spoken Hindi from Telugu

Day 05 : Present Tense Part 03 हो ప్రయోగం Hindi from Telugu

Day 06 : Present Tense Part 04 हैं ప్రయోగం Hindi from Telugu

Day 07 : Present Tense Part 05 हैं ప్రయోగం Hindi from Telugu

Day 08 : Present Tense Part 06 हैं ప్రయోగం Hindi from Telugu

Day 09 : Present Tense Part 07 है ప్రయోగం Hindi from Telugu

Day 10 : Present Tense Part 08 है ప్రయోగం Spoken Hindi from Telugu

Day 11 : Present Tense Part 09 है ప్రయోగం Spoken Hindi from Telugu

Day 12 : Present Tense Part 10 है ప్రయోగం Hindi from Telugu

Day 13 : Masculine Gender Hindi through Telugu with examples

Day 14 : Feminine Gender Hindi through Telugu with examples

Day 15 : Vachan Hindi to Telugu

Day 16 : Adjectives Hindi through Telugu

Day 17 : Spoken Hindi root verbs through Telugu

Day 18 : Spoken Hindi Prepositions from Telugu

Day 19 : Spoken Hindi through Telugu Day 19

Day 20 : Spoken Hindi through Telugu Day 20

Day 21 : Spoken Hindi through Telugu Day 21

Day 22 : Spoken Hindi through Telugu Day 22

Day 23 : Spoken Hindi in Telugu Day 23

Day 24 : Spoken Hindi in Telugu Day 24

Day 25 : Spoken Hindi To Telugu Day 25

Day 26 : Learn Hindi To Telugu Day 26

Day 27 : Learn Hindi from Telugu Day 27

Day 28 : Learn Hindi from Telugu Day 28

Day 29 : Spoken Hindi Telugu Day 29

Day 30 : Speaking Hindi through Telugu Day 30

Day 31 : Speaking Hindi through Telugu Day 31

Day 32 : Speaking Hindi through Telugu Day 32

Day 33 : Speaking Hindi through Telugu Day 33

Day 34 : Speaking Hindi in Telugu Day 34

Day 35 : Speaking Hindi in Telugu Day 35

Day 36 : Speaking Hindi To Telugu Day 36

Day 37 : Speaking Hindi To Telugu Day 37

Day 38 : Speaking Hindi from Telugu Day 38

Day 39 : Speaking Hindi from Telugu Day 39

Day 40 : Speaking Hindi Telugu Day 40

Day 41 : Learn Hindi through Telugu Day 41

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *