Learn Hindi through Telugu Day 41 І Present Tense Question

By | August 29, 2020

In this lesson we are going to know Learn Hindi through Telugu Day 41 .

ఈ పాఠంలో మనం ప్రెజెంట్ టెన్స్ తెలుగు నుండి హిందీ తెలుసుకోబోతున్నాం.

Learn Hindi through Telugu Day 41 І Questions – Haveela Academy

Learn Hindi through Telugu Day 41 І Present Tense – Haveela Academy

స్పోకెన్ హిందీ లెసన్స్ తెలుగులో సులువుగా మన వెబ్ సైట్ “ https://haveelaacademy.com “ ద్వారా నేర్చుకొండి .

♦ Learn Hindi through Telugu Day 41 І Present Tense Questions ♦

Explanation :

Present Tense Questions లో क्या పదంతో sentence start అవుతుంది లేదా sentence చివర Helping verb తరువాత అయిన क्या పదం రావచ్చు .  ఎటువంటి subject వచ్చినప్పటికీ , ఆ subject కి ముందు क्या పదం రావాలి .

Rule : क्या + Any subject + Helping verb ( subject ని అనుసరించి ) ?

లేదా

Any subject + Helping verb ( subject ని అనుసరించి ) + क्या ?

For Example :

ఇది ఉందా – क्या यह है

Step 1. क्या

Step 2. Any subject

Step 3. Helping verb ( subject ని అనుసరించి )

Examples :

ఇది ఇక్కడ ఉందా . / ఇది ఇటు ఉందా – क्या यह यहाँ है / क्या यह इधर है

ఇది ఈ రోజు ఇక్కడ ఉందా – क्या यह आज यहाँ है

ఇది అక్కడ ఉందా – क्या यह वहाँ है / क्या यह उधर है

ఇది ఇప్పుడు అక్కడ ఉందా – क्या यह अब वहाँ है

ఇది నీ కోసం అక్కడ ఉందా – क्या यह तुम्हारे लिए वहाँ है

ఇది నేల మీద ఉందా / ఇది నేలపై ఉందా – क्या यह जमीन पर है

ఇది బలంగా ఉందా – क्या यह ताकतवर है

ఇది ఖాళీగా ఉందా – क्या यह खाली है

ఇది ఇంట్లో ఉందా – क्या यह घर में है

ఇది ఫ్రాన్స్‌లో ఉందా – क्या यह फ्रांस में है

ఇది ఇప్పుడు ఫ్రాన్స్‌లో ఉందా – क्या यह अब फ्रांस में है

ఇది వాళ్ళ ముందు ఉందా – क्या यह उनके सामने है

ఇది ఇంటి ముందు ఉందా – क्या यह घर के सामने है

ఇది మీ ఇంటి ముందు ఉందా – क्या यह आपके घर के सामने है

ఇది భవనం ముందు ఉందా – क्या यह इमारत के सामने है

ఇది తలుపు ముందు ఉందా – क्या यह दरवाजे के सामने है

ఇది గోడ ముందు ఉందా – क्या यह दीवार के सामने है

ఇది ఒక హోటల్‌లో ఉందా – क्या यह एक होटल में है

ఇది భయంకరమైన మానసిక స్థితిలో ఉందా – क्या यह एक भयानक मूड में है

ఇది ఒక సమావేశంలో ఉందా – क्या यह एक सभा में है

ఇది ఇప్పుడు ఒక సమావేశంలో ఉందా – क्या यह अब एक बैठक में है

ఇది ప్రస్తుతం ఒక సమావేశంలో ఉందా – क्या यह अभी एक बैठक में है

ఇది ప్రస్తుతం ఇంట్లో ఉందా – क्या यह इस समय घर में है

ఇది ప్రస్తుతం కంట్రోల్ రూమ్‌లో ఉందా – क्या यह इस समय कंट्रोल रूम में है

ఇది ప్రస్తుతం పనిలో ఉందా – क्या यह इस समय काम में है

ఇది ప్రస్తుతం కార్యాలయానికి దూరంగా ఉందా – क्या यह अभी कार्यालय से बाहर है

ఇది ఆసక్తిగా ఉందా – क्या यह उत्सुक है

ఇది మిమ్మల్ని చూడటానికి ఆసక్తిగా ఉందా – क्या यह तुम्हें देखने के लिए उत्सुक है

ఇది బాగున్నదా – क्या यह ठीक है

ఇది సరిగ్గా ఉందా – क्या यह सही है

వాళ్ళ కోసం ఇది ఇక్కడ ఉందా – क्या यह उनके लिए यहाँ है

ఇది ఇప్పుడు వాళ్ళ కోసం ఇక్కడ ఉందా – क्या यह अब उनके लिए यहाँ है

ఇది వాళ్ళ కోసం ఎల్లప్పుడూ ఇక్కడే ఉందా – उनके लिए क्या यह यहाँ हमेशा है

ఇది serious గా ఉందా – क्या यह गंभीर है

ఇది దాని గురించి (తీవ్రంగా) serious గా ఉందా – क्या यह उसके बारे में गंभीर है

ఇది దీని గురించి (తీవ్రంగా) serious గా ఉందా – क्या यह इसके बारे में गंभीर है

ఇది వాళ్ళ గురించి (తీవ్రంగా) serious గా ఉందా – क्या यह उनके बारे में गंभीर है

ఇది ఒంటరిగా ఉందా – क्या यह अकेले है

ఇది ఇప్పుడు ఒంటరిగా ఉందా – क्या यह अब अकेले है

ఇది ఇక్కడ ఒంటరిగా ఉందా – क्या यह यहाँ अकेले है

ఇది ఇక్కడ ఆఫీసులో ఒంటరిగా ఉందా – क्या यह यहाँ कार्यालय में अकेले है

ఇది తేలికగా ఉందా – क्या यह हल्के है

ఇది బలహీనంగా ఉందా – क्या यह कमज़ोर है

ఇది శాంతంగా ఉందా – क्या यह शांति से है

ఇది కోపంగా ఉందా – क्या यह गुस्से में है

ఇది వాళ్ళ మీద కోపంగా ఉందా – क्या यह उन पर नाराज है

ఇది నిజంగా ఉందా – क्या यह वास्तव में है

ఇది చాలా సంతోషంగా ఉందా – क्या यह बहुत ख़ुश है

ఇది ఈ రోజు చాలా సంతోషంగా ఉందా – क्या यह आज बहुत खुश है

ఇది తరచుగా ఉందా – क्या यह अक्सर है

ఇది ప్రతిరోజూ ఉందా – क्या यह हर दिन है

ఇది ప్రతిచోటా ఉందా – क्या यह हर जगह है

ఇది కూడా ఉందా – क्या यह भी है

ఇది వెనుక ఉందా – क्या यह पीछे है

ఇది దీని వెనుక ఉందా – क्या यह इसके पीछे है

ఇది దాని వెనుక ఉందా – क्या यह उसके पीछे है

ఇది వాళ్ళ వెనుక ఉందా – क्या यह उनके पीछे है

ఇది గోడ వెనుక ఉందా – क्या यह दीवार के पीछे है

ఇది కుడి వైపు ఉందా – क्या यह दाईं ओर है

ఇది స్టేజి కి కుడి వైపు ఉందా – क्या यह मंच के दाईं ओर है

ఇది ఎడమ వైపు ఉందా – क्या यह बाईं ओर है

ఇది ఇప్పుడు ఎడమ వైపున ఉందా – क्या यह अब बाईं ओर है

ఇది స్టేజీకి ఎడమవైపు ఉందా – क्या यह मंच के बाईं ओर है

ఇది వాళ్ళ ఎడమ వైపు ఉందా – क्या यह उनके बाईं ओर है

ఇది వాళ్ళ వైపు ఉందా – क्या यह उनकी तरफ़ है

ఇది దారిలో ఉందా – क्या यह रास्ते में है

ఇది సరైన మార్గంలో ఉందా – क्या यह सही रास्ते में है

ఇది ఇప్పుడు దారిలో ఉందా – क्या यह अब रास्ते में है

ఇది రోడ్ మీద ఉందా – क्या यह सड़क पर है

ఇది ఇప్పుడు రోడ్ మీద ఉందా – क्या यह अब सड़क पर है

ఇది మంచం మీద ఉందా – क्या यह बिस्तर पर है

ఇది ఇప్పుడు మంచం మీద ఉందా – क्या यह अब बिस्तर पर है

ఇది పైకప్పు మీద ఉందా – क्या यह छत पर है

ఇది బస్సులో ఉందా – क्या यह बस मे है

ఇది ఇప్పుడు బస్సులో ఉందా – क्या यह अब बस में है

ఇది వాళ్ళ మార్గంలో ఉందా – क्या यह उनके रास्ते मे है

ఇది బయట ఉందా – क्या यह बाहर है

ఇది ఇప్పుడు బయట ఉందా – क्या यह अब बाहर है

ఇది మీ ఇంటి బయట ఉందా – क्या यह अपने घर के बाहर है

ఇది మీ తలుపు బయట ఉందా – क्या यह अपने दरवाजे के बाहर है

ఇది రైల్వే స్టేషన్ బయట ఉందా – क्या यह रेलवे स्टेशन के बाहर है

ఇది వాళ్ళ వెంట ఉందా / ఇది వాళ్ళ తో ఉందా – क्या यह उनके साथ है

ఇది ఇప్పుడు వాళ్ళ తో ఉందా – क्या यह अब उनके साथ है

ఇది మీ కుటుంబంతో ఉందా – क्या यह अपने परिवार के साथ है

ఇది ఇప్పుడు మీ కుటుంబంతో ఉందా – क्या यह अब अपने परिवार के साथ है

ఇది మీ స్నేహితుడితో ఉందా – क्या यह अपने दोस्त के साथ है

ఇది ఇప్పుడు మీ స్నేహితుడితో ఉందా – क्या यह अब अपने दोस्त के साथ है

ఇది ఇప్పుడు మీ స్నేహితులతో ఉందా – क्या यह अब अपने दोस्तों के साथ है

ఇది మీ స్నేహితులతో ఉందా – क्या यह अपने दोस्तों के साथ है

ఇది ఒక మూర్ఖుడితో ఉందా – क्या यह बेवकूफ के साथ है

ఇది కొంతమంది స్నేహితులతో ఉందా – क्या यह कुछ दोस्तों के साथ है

ఇది వాళ్ళతో ఉందా – क्या यह उनके साथ है

ఇది ఇప్పుడు వాళ్ళ తో ఉందా – क्या यह अब उनके साथ है

ఇది సిద్ధంగా ఉందా – क्या यह तैयार है

ఇది దగ్గరలో ఉందా – क्या यह निकट है

ఇది వాళ్ళ దగ్గర ఉందా – क्या यह उनके पास है

ఇది మీ ఇంటి దగ్గర ఉందా – क्या यह अपने घर के पास है

ఇది దూరం గా ఉందా – क्या यह दुर है

ఇది చాలా దూరంగా ఉందా – क्या यह बहुत दूर है

ఇది ఇప్పుడు చాలా దూరంగా ఉందా – क्या यह अब बहुत दूर है

ఇది వాళ్ళ నుండి దూరంగా ఉందా / ఇది వాళ్ళకు దూరంగా ఉందా – क्या यह उनसे दूर है

ఇది మీ కుటుంబానికి దూరంగా ఉందా – क्या यह अपने परिवार से बहुत दूर है

ఇది ఇంటి నుండి దూరంగా ఉందా – क्या यह घर से दूर है

ఇది మా ఫ్రెండ్ కి దూరంగా ఉందా / ఇది మా స్నేహితుడికి దూరంగా ఉందా – क्या यह हमारे दोस्त से दूर है

ఇది చెడు కి దూరంగా ఉందా – क्या यह बुराई से दूर है

ఇది ఇప్పుడే ఉందా – क्या यह अभी है

ఇది ఇప్పుడు ఉందా – क्या यह अब है

ఇది ఇప్పుడు దానిలో ఉందా – क्या यह अब उसमें है

ఇది మళ్లీ ఉందా – क्या यह फिर से है

ఇది ఇప్పుడు కూడా ఉందా – क्या यह भी अब है

ఇది కూడా బాగున్నదా – क्या यह भी ठीक है

ఇది చివరి లో ఉందా – क्या यह आखिरी में है

ఇది ప్రతి క్షణం అక్కడ ఉందా – क्या यह हर पल वहां है

ఇది ప్రతి క్షణం ఇక్కడ ఉందా – क्या यह हर पल यहां है

ఇది సరిగ్గా ఆరు గంటలు అక్కడే ఉందా – क्या यह ठीक छह घंटे से वहां है

ఇది పొడుగ్గా ఉందా – क्या यह लंबे है

ఇది లావుగా ఉందా – क्या यह मोटे है

ఇది సన్నగా ఉందా – क्या यह पतले है

ఇది ఆఫీసులో ఉందా – क्या यह दफ्तर में है

ఇది మీటింగ్ లో ఉందా – क्या यह सभा में है / क्या यह मीटिंग में है

ఇది వంట గది లో ఉందా – क्या यह रसोई में है

ఇది హాల్ లో ఉందా – क्या यह हॉल में है

ఇది పైన ఉందా – क्या यह ऊपर है

ఇది తలక్రిందులుగా ఉందా – क्या यह उलटे है

ఇది చెట్టు పైన ఉందా – क्या यह पेड़ के ऊपर है

ఇది మీ పైన ఉందా – क्या यह आपके ऊपर है

ఇది దీని పైన ఉందా – क्या यह इस के ऊपर है

ఇది దాని పైన ఉందా – क्या यह उस के ऊपर है

ఇది చెట్టు కింద ఉందా – क्या यह पेड़ के नीचे है

ఇది కింద ఉందా – क्या यह नीचे है

ఇది కుర్చీ కింద ఉందా – क्या यह कुर्सी के नीचे है

ఇది రాయి దగ్గర ఉందా – क्या यह पत्थर के पास है

ఇది దుకాణం దగ్గర ఉందా – क्या यह दुकान के पास है

ఇది బస్టాండ్ దగ్గర ఉందా – क्या यह बस्टैंड के पास है

ఇది బ్యాంకు దగ్గర ఉందా – क्या यह बैंक के पास है

ఇది ఫ్రెండ్ దగ్గర ఉందా / ఇది స్నేహితుడి దగ్గర ఉందా – क्या यह दोस्त के पास है

ఇది వాళ్ళ మనసు లోనే ఉందా – क्या यह उनके दिमाग में है

ఇది మధ్యలో ఉందా – क्या यह बीच में है

ఇది దాని మధ్యలో ఉందా – क्या यह उसके बीच में है

ఇది ఈ మధ్యలో ఉందా – क्या यह इसके बीच में है

ఇది దాని మధ్యలో ఉందా – क्या यह उसके बीच में है

ఇది తోట లో ఉందా – क्या यह बगीचे में है

ఇది గ్యారేజీలో ఉందా – क्या यह गैरेज में है

ఇది ఆటలో ఉందా – क्या यह खेल में है

ఇది జిమ్‌లో ఉందా – क्या यह जिम में है

ఇది కోర్టు లో ఉందా – क्या यह अदालत में है

ఇది కొలంబియాలో ఉందా – क्या यह कोलम्बिया में है

ఇది కాకినాడలో ఉందా – क्या यह काकीनाडा में है

ఇది మద్రాస్ లో ఉందా – क्या यह मद्रास में है

ఇది భవనం లో ఉందా – क्या यह बिल्डिंग में है

ఇది ఆపదలో ఉందా / ఇది ప్రమాదంలో ఉందా – क्या यह खतरे में है

ఇది చీకటిలో ఉందా – क्या यह अंधेरे में है

ఇది బజార్ లో ఉందా – क्या यह बाजार में है

ఇది బజారు బయట ఉందా – क्या यह बाजार के बाहर है

ఇది బజార్ దగ్గర ఉందా – क्या यह बाजार के पास है

ఇది వాస్తవంగా ఉందా – क्या यह असली है

ఇది ఇంటి వైపు ఉందా – क्या यह घर की तरफ है

ఇది వాళ్ళ వైపు ఉందా – क्या यह उनकी तरफ़ है

ఇది లోపల ఉందా – क्या यह अंदर है

ఇది ఇంటి లోపల ఉందా – क्या यह घर के अंदर है

ఇది గది లోపల ఉందా – क्या यह कमरे के अंदर है

ఇది హోటల్ లోపల ఉందా – क्या यह होटल के अंदर है

ఇది సమానంగా ఉందా – क्या यह बराबर है

ఇది షాపింగ్ మాల్‌లో ఉందా – क्या यह शॉपिंग मॉल में है

ఇది ఇంటి వెనుక ఉందా – क्या यह घर के पीछे है

ఇది ఇంటి ముందు ఉందా – क्या यह घर के सामने है

ఇది ఇంటికి అవతల ఉందా – क्या यह घर से बाहर है

ఇది ఎప్పటిలాగే ఉందా – क्या यह हमेशा की तरह है

ఇది మురికిగా ఉందా – क्या यह गंदे है

For more Details :

My Website : https://haveelaacademy.com/

My YouTube Channel : www.youtube.com/haveelahindi

Learn Learn Hindi through Telugu Day 41 .

Thank you for reading this article Learn Hindi through Telugu Day 41 . I Hope you liked it. Please Give feed back, comments and share this article.

Related Hindi through Telugu Lessons :

Day 01 : Learn Hindi Numbers Through Telugu

Day 02 : Learn Hindi vocabulary from Telugu

Day 03 : Present Tense Part 01 हूँ ప్రయోగం Spoken Hindi from Telugu

Day 04 : Present Tense Part 02 हैं ప్రయోగం Spoken Hindi from Telugu

Day 05 : Present Tense Part 03 हो ప్రయోగం Hindi from Telugu

Day 06 : Present Tense Part 04 हैं ప్రయోగం Hindi from Telugu

Day 07 : Present Tense Part 05 हैं ప్రయోగం Hindi from Telugu

Day 08 : Present Tense Part 06 हैं ప్రయోగం Hindi from Telugu

Day 09 : Present Tense Part 07 है ప్రయోగం Hindi from Telugu

Day 10 : Present Tense Part 08 है ప్రయోగం Spoken Hindi from Telugu

Day 11 : Present Tense Part 09 है ప్రయోగం Spoken Hindi from Telugu

Day 12 : Present Tense Part 10 है ప్రయోగం Hindi from Telugu

Day 13 : Masculine Gender Hindi through Telugu with examples

Day 14 : Feminine Gender Hindi through Telugu with examples

Day 15 : Learn Vachan Hindi to Telugu

Day 16 : Learn Adjectives Hindi through Telugu

Day 17 : Spoken Hindi root verbs through Telugu

Day 18 : Spoken Hindi Prepositions from Telugu

Day 19 : Spoken Hindi through Telugu Day 19

Day 20 : Spoken Hindi through Telugu Day 20

Day 21 : Spoken Hindi through Telugu Day 21

Day 22 : Spoken Hindi through Telugu Day 22

Day 23 : Spoken Hindi in Telugu Day 23

Day 24 : Spoken Hindi in Telugu Day 24

Day 25 : Spoken Hindi To Telugu Day 25

Day 26 : Spoken Hindi To Telugu Day 26

Day 27 : Spoken Hindi from Telugu Day 27

Day 28 : Spoken Hindi from Telugu Day 28

Day 29 : Spoken Hindi Telugu Day 29

Day 30 : Speaking Hindi through Telugu Day 30

Day 31 : Speaking Hindi through Telugu Day 31

Day 32 : Speaking Hindi through Telugu Day 32

Day 33 : Speaking Hindi through Telugu Day 33

Day 34 : Speaking Hindi in Telugu Day 34

Day 35 : Speaking Hindi in Telugu Day 35

Day 36 : Speaking Hindi To Telugu Day 36

Day 37 : Speaking Hindi To Telugu Day 37

Day 38 : Speaking Hindi from Telugu Day 38

Day 39 : Speaking Hindi from Telugu Day 39

Day 40 : Learn Speaking Hindi Telugu Day 40

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *