Learn Hindi Telugu Language ǁ Spoken Hindi through Telugu

By | December 18, 2020

In this lesson we are going to know Learn Hindi Telugu Language .

Learn Hindi Telugu Language – haveelaacademy.com

Learn Hindi Telugu Language ǁ Spoken Hindi through Telugu – haveelaacademy.com

తెలుగు వివరణతో హిందీ వ్యాకరణముతోపాటు స్పోకెన్ హిందీ …..సులువుగా మన వెబ్ సైట్ https://haveelaacademy.com ద్వారా నేర్చుకొండి . haveelaacademy అందిస్తుంది పూర్తి కోర్సు తెలుగులో ఉచిత స్పోకెన్ హిందీ.

                                                 गाय एक अच्छी पालतू जानवर है | यह बहुत ही सादा-सीदा जानवर है ( or ) यह साधु जानवर है | उसके चार पैर और दो सींग होते हैं І उसकी पूँछ होती है І गाय हमको मीठी धूद देती है | यह दूध हम पीते हैं | उस का दूध बच्चों , बूढे , युवको ( जवान ) पीते हैं І मुख्य रूप से गाय का दूध बच्चों के लिए अच्छा है (or) स्वास्थ्यवर्धक ( आरोग्यदायक ) भी है | उस के साथ शरीर मजबूत हो जता है |

                                                ఆవు ఒక మంచి పెంపుడు జంతువు . ఇది చాలా సాధు జంతువు ( or ) ఇది సాధు జంతువు. దానికి నాలుగు కాళ్ళు , రెండు కొమ్ములు ఉంటాయి . దానికి తోక ఉంటాది . అది మనకు తియ్యని పాలు ఇస్తుంది . ఈ పాలు మనం త్రాగుతాము . దాని యొక్క పాలు పిల్లలు , వృద్ధులు , యువకులు త్రాగుతారు . ముఖ్యంగా ఆవు పాలు పసి పిల్లలకు మంచిది ఆరోగ్యదాయకం . దీనివలన ఆరోగ్యం బాగుంటుంది . దానితోపాటు శరీరమునకు బలమును చేకూర్చును.

                                               गाय बड़ा उपयोगी जानवर है | दूध से दही बनाया जाता है | गाय कि गोबर से उपले बनाये जाते हैं І उपले ईंधन के रूप में और गोबर खाद के रूप में उपयोगी हैं І गाय के बछड़े हल जोतने में उपयोगी हैं І लोग गाय को पालते हैं | गाय कि गोबर, गोमूत्र को पवित्र रूप से मानते हैं | उस से मनुष्य ( आदमी ) और घर को भी ( पावन ) शुद्द करते हैं | गोमूत्र क्रिमि नाशक है І

                                               ఆవు బాగా ఉపయోగపడే జంతువు . పాలతో పెరుగు తయారు చేయబడును . ఆవు పేడతో పిడకలు తయారు చేయబడును . పిడకలు ఇంధనంగా , పేడ ఎరువుగా ఉపయోగపడును . కోడె దూడలు పొలం దున్నుటకు ఉపయోగపడును. ప్రజలు ఆవులను పెంచుతారు . ఆవు పేడ , గోమూత్రము పవిత్రంగా చూస్తారు . వాటితో మనిషిని , ఇంటిని కూడా శుద్ధి చేస్తారు . గోమూత్రము క్రిమి నాశకం .

                                               गायों को कच्चा , फसल, धान्य, कुछ चिरुधान्य को खाते हैं | गाय की दूध को दुहने वाले को “ ग्वाला “ कहते हैं | ग्वाला गायों को चराता है | हिन्दू लोग गायों को बहुत पूजा करते हैं | प्यार भी करते हैं | और बड़ी भक्ती से उसकी सेवा करते हैं |

                                               ఆవులు గడ్డి , ధాన్యము వీటిని తింటుంది . ఆవుపాలు పితుకువానిని “ గొల్ల “ అంటారు . గొల్ల ఆవులను మేపుతాడు . హిందువులు ఆవులను బాగా పూజిస్తారు. ప్రేమిస్తారు కూడా . గొప్ప భక్తితో దానికి సేవ చేస్తారు .

For more Details :

My Website : https://haveelaacademy.com/

My YouTube Channel : www.youtube.com/haveelahindi

Learn Hindi Telugu Language .

Thank you for reading this article Learn Hindi Telugu Language. I Hope you liked it. Please Give feedback, comments and share this article.

Related Learn Hindi Telugu Language :

# 40 : Speaking Hindi Telugu

# 41 : Learn Hindi through Telugu

# 42 : Learn Hindi through Telugu

# 43 : Learn Hindi through Telugu

# 44 : Learn Hindi through Telugu

# Spoken Hindi through Telugu in easy method

# Translate Hindi to Telugu Speak

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *