In this lesson we are going to know How to learn speaking Hindi through Telugu .
ఈ పాఠంలో మనం తెలుగు ద్వారా హిందీ మాట్లాడటం ఎలా నేర్చుకోవాలో మన వెబ్ సైట్ https://haveelaacademy.com ద్వారా తెలుసుకోబోతున్నాం. haveelaacademy అందిస్తుంది పూర్తి కోర్సు తెలుగులో ఉచిత స్పోకెన్ హిందీ.
शरीर में सिर प्रधान है І सिर के अंदर दिमाग है І दिमाग से हम सब समझते हैं І सिर पर बाल हैं І दो आंखें हैं І आंखों पर भौंहें हैं І हम आंखों से देखते हैं І हमारे दो कान हैं І हम अपने कानों से सुनते हैं І एक नाक है І उससे हम सूँघते हैं І नाक से हम सांस लेते हैं І हमें एक मुंह है І हम मुंह से खाते हैं І मुंह में जीभ है І हम जीभ से बोलते हैं І हम स्वाद भी देखेंगे І हमें चेहरा है І चेहरा को ठुड्डी है І मुंह में दांत भी होते हैं І चेहरे पर गाल भी हैं І सिर के नीचे गर्दन है І हमारे दो हाथ हैं І हाथों के ऊपर कंधे होते हैं І हाथों के बीच में छाती है І छाती के नीचे पेट है І पेट के पीछे एक पीठ है І पेट के नीचे कमर है І हाथों को अंगुली हैं І हाथ को कुहनी हैं І कमर के नीचे पैर हैं І पैरों को जांघ, घुटने और पाँव हैं І पांव को टखने , एड़ी , नाखून हैं І हाथ की पाँच उंगलियाँ हैं І अंगूठा, तर्जनी, मध्यमा कानी अंगुली , अनामिका , छोटी उंगली / कानी अंगुली हैं І कंधों के नीचे कांख होता है І
శరీరంలో శిరస్సు ప్రధానమైనది . తల లోపల మెదడు ఉంది. మెదడుతో మనం అన్నీ అర్థం చేసుకుంటాము. తల మీద వెంట్రుకలు ఉన్నాయి. రెండు కళ్లు ఉన్నాయి. కళ్ళ మీద కనుబొమ్మలు ఉన్నాయి. కళ్ళతో చూస్తాము. మనకు రెండు చెవులు ఉన్నాయి. చెవులతో వింటాము. ఒక ముక్కు ఉంది. దానితో మనం వాసన చూస్తాము. ముక్కుతో మనం ఊపిరి తీసుకుంటాము. మనకు ఒక నోరు ఉంది. నోటితో తింటాము. నోటిలో నాలుక ఉంది. నాలుకతో మాట్లాడతాము. రుచి కూడా చూస్తాము. మనకు ముఖం ఉంది. ముఖానికి గడ్డం ఉంది. నోటిలో పళ్ళు ఉన్నాయి. ముఖం మీద బుగ్గలు ఉన్నాయి. శిరస్సు కింద మెడ ఉంది. మనకు రెండు చేతులు ఉన్నాయి. చేతుల పైన భుజాలు ఉన్నాయి. చేతుల మధ్యలొ ఛాతి ఉంది. ఛాతి కింద పొట్ట ఉంది. పొట్ట వెనుక వీపు ఉంది. పొట్ట కింద నడుము ఉంది. చేతులకు వేళ్ళు ఉన్నాయి. చేతికి మోచేయి ఉంటుంది. నడుం క్రిందన కాళ్ళు ఉంటాయి. కాళ్లకు తొడ , మోకాళ్ళు , పాదాలు ఉంటాయి. పాదాలకు చీలమండలం , కాలి మడము మరియు గోర్లు ఉంటాయి. చేతికి ఐదు వేళ్ళు ఉన్నాయి. బొటన వ్రేలు , చూపుడు వేలు , మధ్య వేలు , ఉంగరపువ్రేలు , చిటికెన వేలు ఉన్నాయి. భుజాలు క్రింద చంక ఉంది.
For more Details :
My Website : https://haveelaacademy.com/
My First Website : https://paviacademy.com/
My YouTube Channel : www.youtube.com/haveelahindi
How to learn speaking Hindi through Telugu.
Thank you for reading this article How to learn speaking Hindi through Telugu. I Hope you liked it. Please Give feedback, comments and share this article.
Related Spoken Hindi through Telugu in easy method :
# 41 : Learn Hindi through Telugu
# 42 : Learn Hindi through Telugu
# 43 : Learn Hindi through Telugu
# 44 : Learn Hindi through Telugu
# Spoken Hindi through Telugu in easy method